Home /Author Jaya Kumar
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్షాలు రానున్నాయి. తాజాగా ఏపీ, తెలంగాణాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా తెలంగాణలో భారీ వర్షాలు.. ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
న్నాళ్ళూ అమ్మాయిలు అబ్బాయిలను.. అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేసిన ఘటనలు కోకొల్లలు గమనించవచ్చు. కానీ విజయవాడలో వింత ప్రేమకథ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మరింది. అమ్మాయిగా మారిన మగాడు.. మరో మగాడి చేతిలో మోసపోవడం సంచలనంగా మారింది. ఇద్దరు స్నేహితులు కలిసి చదువుకున్న
హైదరాబాద్ లోని ఎల్బీ నగర్లో అర్ధరాత్రి మహిళను స్టేషన్కు తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకాం.. హైదరాబాద్ మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని వరలక్ష్మి నివాసముంటోంది. కొన్నేళ్ల క్రితమే భర్త చనిపోవడంతో కుటుంబాన్ని ఆమే పెద్దదిక్కుగా మారింది.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో సేమ్ టూ సేమ్ సినిమాలో లాగానే ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. పట్టణంలోని రింగ్ సెంటర్లో అందరూ చూస్తుండగా బుధవారం రాత్రి కొందరు వ్యక్తులు ఓ యువకుడిపై దాడి చేసి కారులో ఎత్తుకెళ్లారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
"సవ్యసాచి" సినిమాలో నటించి టాలీవుడ్ కి పరిచయం అయింది ” నిధి అగర్వాల్ “. అక్కినేని నాగ చైతన్య సరసన మొదటి సినిమా చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన మిస్టర్ మజ్నులో కూడా నటించింది నిధి. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన "ఇస్మార్ట్ శంకర్" చిత్రం బ్లాక్బస్టర్ కావడంతో అమ్మడి దశ మారిపోయింది.
దేశంలో మహిళలు, చిన్నారులపై దాడులు ఆగడం లేదు. వాటి నియంత్రణకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన.. మార్పు రావడం లేదు. అభంశుభం తెలియని చిన్నారులు పాలిట మృగాళ్లు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఎంత కఠినమైన.. పోక్సో, నిర్భయ వంటి చట్టాలు ఉన్నా కూడా కామాంధులు జంకడం లేదు. మహిళలు,
అదానీ గంగవరం పోర్టులో కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వరంలో ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కార్మిక సంఘాల ఆందోళన నేపథ్యంలో గంగవరం పోర్టు వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోర్టు గేటు వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన ముళ్లకంచెను
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. బుధవారం నాడు భీమిలి నియోజకవర్గంలో ధ్వంసానికి గురైన ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించారు. అనంతరం జనసేనాని మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర దోపిడీ ఆగిపోవాలని ఆకాంక్షించారు. ఆసియా ఖండంలో కేవలం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, శ్రీలంకలో మాత్రమే ఉన్న అరుదైన ప్రదేశం
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొన్ని రోజుల నుంచి క్రమంగా దిగొస్తున్నాయి. తాజాగా.. బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,450 గా ఉంటే, 24 క్యారెట్ల పదిగ్రాముల పసిడి ధర రూ.59,400 లుగా ఉంది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో “ఖుషి” అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాలతో వచ్చిన లైగర్ చిత్రం భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో తనకి బాగా కలిసొచ్చిన లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు విజయ్.