Home /Author Jaya Kumar
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకీ మరింత హీట్ ఎక్కుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా జనసేన, తెదేపా పార్టీలు దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీకి ప్రజాల్లో పెరుగుతున్న మద్దతు చూస్తుంటే అధికార పార్టీ నేతలకు వెన్నులో వణుకుపుడుతుందని అనిపిస్తుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ బాగోతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ లిక్కర్ స్కామ్లో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో భాగంగా తాజాగా ఈడీ అధికారుల మరొకరిని అరెస్ట్ చేశారు. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన నటనతో, డాన్స్ లతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన అల్లు అర్జున్.. పుష్పతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు మెగా ఫ్యామిలీ నుంచి.. ఇటు అల్లు ఫ్యామిలీ నుంచి కూడా బన్నీకి అభిమానులు సపోర్ట్ గా నిలుస్తున్నారు.
భారత క్రికెటర్ రిషబ్ పంత్ గతేడాది డిసెంబర్ లో కారు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన విషయం అందరికి తెలిసిందే. స్వయంగా కారును డ్రైవ్ చేసుకుంటూ హరిద్వార్ – ఢిల్లీ హైవేపై పంత్ ప్రయాణిస్తున్నాడు.
దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన ఈ చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకోవడమే కాకుండా ఆస్కార్ బరిలో కూడా నిలిచి సత్తా చాటింది.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారు ఆయా విషయాల్లో శుభవార్త వింటారని తెలుస్తుంది. అలానే ఫిబ్రవరి 11వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్స్టాపబుల్ షో సూపర్ గా సక్సెస్ అయింది. మొదటి సీజన్ గ్రాండ్ గా సక్సెస్ అవ్వడంతో రెండో సీజన్ కూడా మరింత గ్రాండ్ గా చేశారు. అన్స్టాపబుల్ సెకండ్ సీజన్ లో చంద్రబాబు,
Amigos Movie Review : బింబిసారతో హిట్ కొట్టిన “నందమూరి కళ్యాణ్ రామ్” ఎట్టకేలకు మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. గతేడాదిలో విడుదలైన ఈ మూవీ కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ‘అమిగోస్’ అనే మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా చేస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవి […]
ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో కి నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ మేరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల బాలయ్య షో లో పాల్గొన్నారు.
Pawan Kalyan In Unstoppable 2 : ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో కి నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల బాలయ్య షో లో పాల్గొన్నారు. పవన్ ఎపిసోడ్ ని రెండు పార్ట్ లుగా రిలీజ్ చేశారు. ఇటీవలే రిలీజ్ అయిన ఫస్ట్ పార్ట్ రికార్డులన్నీటిని చెరిపేసి కొత్త రికార్డులను సృష్టించింది. దీంతో అటు […]