Home /Author Jaya Kumar
యాంకర్ శ్రీముఖి గురించి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు. తనదైన చలాకీ తనంతో బుల్లితెరపై స్టార్ యాంకర్ గా వెలుగొందుతూ దూసుకుపోతుంది ఈ భామ. ఇక ప్రస్తుతం వరుస ప్రోగ్రామ్ లు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. గ్లామర్ తెరలను ఎత్తుతున్నట్లు అర్దం అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా రిటైర్డ్ సుప్రింకోర్టు న్యాయమూర్తి ఎస్. అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు. ప్రస్తుత ఏపీ గవర్నర్‌గా ఉన్న బిస్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియామకం అయ్యారు.
హైదరాబాద్ వేదికగా ఫస్ట్ టైమ్ జరిగిన ఫార్ములా ఈ రేస్ సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. టోర్నీ వీక్షించేందుకు క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, శిఖర్ ధావన్, దీపక్ హుడా, యజువేంద్ర చాహల్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ రేస్‌ను తిలకించారు.
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డిని శనివారం నాడు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.ఈ మేరకు ఆయన్ని ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు అతడికి 10 రోజుల కస్టడీ విధించింది.
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి తాజాగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ 43వ వార్షికోత్సవం శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మహా శివరాత్రిని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం పుణ్య క్షేత్రం సిద్దమైంది. ఈ మేరకు శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి ఆ విషయంలో ఉన్న సమస్య పరిష్కారం అవుతుందని తెలుస్తుంది. అలానే ఫిబ్రవరి 12వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
సినిమా పరిశ్రమకి రాజకీయాలకి మధ్య తెలియని ఏదో అవినాభావ సంబంధం ఉందేమో అని అందరికి అనిపిస్తుంది. సినీ ప్రముఖులు రాజకీయాల్లో రాణించడం.. రాజకీయాల్లో రాణించిన వారు కూడా అడపాదడపా సినిమాల్లో మెరవడం వంటివి గతంలో జరిగాయి..
నందమూరి కుటుంబంలో వరుస విషాదలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే నందమూరి తారకరత్న పాదయాత్రలో గుండెపోటుతో పడిపోయి చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఇంకా కోలుకోకముందే నందమూరి కుటుంబంలో మరో ప్రమాదం నెలకొంది.
మారుమూల గ్రామంలో జన్మించి.. ఫుట్‌బాల్ పై మక్కువతో పట్టుదలనే ఆయుధంగా చేసుకొని ఓ బాలిక పోరాడింది. సాధారణంగా మన దేశంలో ఎక్కువ ఆదరణ క్రీడా ఏదైనా ఉంది అంటే క్రికెట్ అని నిర్మొహమాటంగా చెబుతారు. ఇండియాలో క్రికెట్ కి ఉన్నంత ఆదరణ మరో క్రీడకి లేదు.