Home /Author Jaya Kumar
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుందని తెలుస్తుంది. అలానే ఫిబ్రవరి 16 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
సింగర్ సునీత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన గాత్రంతో వందల పాటలు పాడి శ్రోతలను ఆకట్టుకుంది సునీత. అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ సునీత చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది.
నందమూరి తారక రామారావు.. ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఒక వైపు సినిమాల్లోనూ.. మరోవైపు రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేకంగా ఒక చెరగని ముద్ర వేసుకొని తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు ఎన్టీఆర్.
ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ తుది శ్వాస విడిచారు. ఈ తెల్లవారుజామున తిరుపతిలోని ఆమె నివాసంలో ఆమె కన్నుమూశారు. గత కొంతకాలంగా కుతూహలమ్మ అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఈరోజు మృతి చెందారు. ప్రస్తుతం ఆమె వయసు 74 సంవత్సరాలు.
అక్కినేని నాగ చైతన్య నటించిన "సవ్యసాచి" సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది ” నిధి అగర్వాల్ “. ఆ తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన మిస్టర్ మజ్నులో కూడా నటించింది నిధి. ఈ చిత్రం కూడా అంచనాలు అందుకోలేకపోయింది.
గోదావరి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రమాదానికి గురైంది. విశాఖ నుంచి హైదరాబాద్ వెళుతున్న గోదావరి ఎక్స్ ప్రెస్ మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ఘటనలో సుమారు 6 బోగీలు పట్టాలు తప్పాయి అని సమాచారం అందుతుంది.
ప్రముఖ నటుడు జగపతి బాబు గురించి అందరికి తెలిసిందే. సీనియర్ దర్శకుడు, నిర్మాత వీబీ రాజేంద్ర ప్రసాద్ వారసుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన జగపతిబాబు తనదైన విలక్షణ నటనతో ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ, మాస్ ఆడియన్స్ లోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
భారతదేశం అనేక రకాల కాన్సర్ల నుంచి సవాళ్లు ఎదుర్కొంటోంది. చిన్నపిల్లల్లో కూడా భూతం బయటపడడం ఆందోళనను కలిగిస్తుంది. ఏటా దేశవ్యాప్తంగా 50,000 మంది పిల్లలు వివిధ రకాల కాన్సర్లతో బాధపడుతున్నారు.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉందని తెలుస్తుంది. అలానే ఫిబ్రవరి 15వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశంలోనే తొలిసారి హైదరాబాద్ వేదికగా జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ ఘనంగా ముగిసింది. ఈ ఫ్రీక్స్ రేసింగ్ కు క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, శిఖర్ ధావన్, దీపక్ హుడా, యజువేంద్ర చాహల్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ రేస్‌ను తిలకించారు.