Home /Author Jaya Kumar
ఇంటి ముందు అందమైన మొక్కలు ఉంటే.. ఇళ్లు చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. అలాగే స్వచ్చమైన గాలిని కూడా అందిస్తాయి. అందం, ఆరోగ్యం మాత్రమే కాకుండా.. కొన్ని మొక్కలు వాస్తు ప్రకారం అదృష్టాన్ని కూడా అందిస్తాయి అని తెలుస్తుంది.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుందని తెలుస్తుంది. అలానే ఫిబ్రవరి 17 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు.
ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి.. ఉప్పెన సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు బుచ్చిబాబు. ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ రామ్ చరణ్ తో సినిమా చేయనున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించాడు.
హీరో సుమన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. తమిళ సినిమా ‘నీచల్ కులమ్’తో వెండితెరకు పరిచయమైన సుమన్.. ‘ఇద్దరు కిలాడీలు’ సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. మార్షల్ ఆర్ట్స్ తెలిసిన సుమన్.. 90ల్లో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ భాజపాకు రాజీనామా సమర్పించారు. గురువారం నాడు తన నివాసంలో స్థానిక నేతలు, ముఖ్య అనుచరులతో కన్నా లక్ష్మీనారాయణ సమావేశమయ్యారు.
దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలైన విక్టరీ వెంకటేష్, రానా మొదటిసారి కలిసి నటించిన వెబ్ సిరీస్ "రానా నాయుడు". నెట్ ఫ్లిక్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సిరీస్ కు కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ లో వెంకటేష్, రానా తండ్రి కొడుకులుగా కనిపించనున్నారు.
ప్రముఖ నటి మీరా జాస్మిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో అమ్మాయి బాగుంది, భద్ర, రారాజు, గుడుంబా శంకర్, గోరింటాకు.. లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ.
సాధారణంగా మన దేశంలో హిందూ సాంప్రదాయాలను ఎక్కువగా పాటించేవారు ఎక్కువగా ఉన్నారనే చెప్పాలి. కాగా హిందువులు వాస్తు శాస్త్రానికి ముఖ్య ప్రాముఖ్యతని ఇస్తూ ఉంటారు. ఇంటి నిర్మాణంలో, ఇంట్లో ఉండే వస్తువుల విషయంలో వాస్తు నియమాలను ఎక్కువగా పాటిస్తూ ఉంటాం.
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు.