Home /Author Jaya Kumar
కరుణానిధి మనవడుగా తమిళ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు ఉదయనిధి స్టాలిన్. డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, హీరోగా తమిళ ప్రజలకు దగ్గరయ్యాడు. ఈయన సినిమాలకు తమిళనాట మంచి క్రేజ్ ఉంటుంది. అయితే 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలతో తొలిసారి బరిలోకి దిగాడు. డీఎంకే పార్టీ యూత్ సెక్రటరీగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ చెపాక్ అసెంబ్లీ నియోజకవర్గం
సినీ పరిశ్రమలో ప్రస్తుతం చిన్నా సినిమాల హవా నడుస్తుందనే చెప్పాలి. భాషతో సంబంధం లేకుండా పలు చిన్నా, పెద్ద సినిమాల ఇటీవల కాలంలో మంచి హిట్ లు అందుకున్నాయి. అదే రీతిలో ఈ వారం కూడా పలు సినిమాలు/వెబ్ సరీస్ లు రిలీజ్ థియేటర్/ఓటీటీ వేదికగా రిలీజ్ కానున్నాయి. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..
ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఏపీ రాష్ట్ర గవర్నర్ గా నియమితులైన అబ్దుల్ నజీర్ ఇటీవలనే బాధ్యతలు స్వీకరించారు. అబ్దుల్ నజీర్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్, శాసనమండలి చైర్మెన్.. శాసనసభ స్పీకర్, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. గతంలో సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన అబ్దుల్ నజీర్ ఇటీవలనే రిటైర్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నాడు తాజాగా ప్రారంభమయ్యాయి. ఏపీ రాష్ట్ర గవర్నర్ గా అబ్దుల్ నజీర్ ఇటీవలనే బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన అబ్దుల్ నజీర్ ఇటీవలనే రిటైర్ అయ్యారు. సుప్రీంకోర్టు జడ్జిగా రిటైరైన వెంటనే ఏపీ గవర్నర్ గా నజీర్ ను నియమిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు.
ప్రశ్నించడం కోసమే అంటూ ప్రజల పక్షాన నిలబడి వారికి అండగా ఉంటున్నారు పవన్ కళ్యాణ్. సినిమా రంగంలో టాప్ స్టార్ హీరోగా ఉండి.. కోట్లలో రెమ్యునరేషన్స్ తీసుకుంటూ.. లెక్కలేనంత అభిమాన సముద్రాన్ని సంపాదించుకున్న నిరంతర కృషీవలుడు పవన్ కళ్యాణ్. వాటన్నింటినీ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి ప్రజల పక్షాన ఉంటూ వారి కోసం నిలబడ్డారు ఈ జనసేనాని.
పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నేడు నిర్వహించనున్నారు. "దిగ్విజయ భేరి" పేరుతో జరగనున్న ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. బందరు శివర్లో 35 ఎకరాల్లో సభ ప్రాంగణం ఏర్పాట్లు చేశారు. సభ వేదికకు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా నామకరణం చేశారు.
పవన్ కళ్యాణ్ సారధ్యం లోని జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నేడు నిర్వహించనున్నారు. బందరు నగర శివారులో జరగనున్న ఈ వేడుక కోసం జనసేన నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం జరిగే సభా వేదిక వద్దకు మొదటి సారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వారాహి వాహనంలో చేరుకోనున్నారు.
బుల్లితెరపై తన గలగల మాటలతో ప్రేక్షకులను కట్టిపడేసిన బ్యూటీఫుల్ యాంకర్ శ్రీముఖి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పలు ప్రోగ్రామ్ ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ యాంకర్.. గతంలో ప్రముఖ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ గేమ్ షోలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొని తన ఆట తీరుతో ఆడియెన్స్ ని ఆకట్టుకుంది.
సాధారణంగా పెద్ధల నుంచి ధనికుల వరకు ప్రతి ఒక్కరికీ ఉండే ముఖ్యమైన విషయం మంచి ఇల్లు. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికీ ఉండే ఇష్టం. కాగా వారి వారి ఆర్ధిక పరిస్థితులను బట్టి ఆ నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంటి నిర్మాణం విషయంలో మనం చాలా వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటాం. పునాది దగ్గర నుంచి పెయింట్స్ వరకు ప్రతి విషయంలో మన ఇష్టాలకు
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయని తెలుస్తుంది. అలాగే మార్చి 14 వ తేదీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..