Anchor Srimukhi : భారీ అందాలను ఆరబోస్తూ కుర్రకారుని కవ్విస్తున్న యాంకర్ శ్రీముఖి..
బుల్లితెరపై తన గలగల మాటలతో ప్రేక్షకులను కట్టిపడేసిన బ్యూటీఫుల్ యాంకర్ శ్రీముఖి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పలు ప్రోగ్రామ్ ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ యాంకర్.. గతంలో ప్రముఖ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ గేమ్ షోలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొని తన ఆట తీరుతో ఆడియెన్స్ ని ఆకట్టుకుంది.

sri mukhi
















ఇవి కూడా చదవండి:
- Vastu Tips : వాస్తు ప్రకారం వంట గదిలో ఈ రంగులు వాడితే వాటికి సంకేతం అని తెలుసా..!
- Daily Horoscope : నేడు పలు రాశుల వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయని తెలుసా..?
- Today Panchangam : నేటి (మార్చి 14, మంగళవారం) పంచాంగం వివరాలు..