Home /Author Jaya Kumar
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ కి ఉచినచ్చని షాక్ తగిలింది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల సమరానికి సి అనుకోవాల్సిన తరుణంలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి పెద్ద దెబ్బే తగిలింది. కాగా తాజాగా వెలువడిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో మరోసారి అధికారంలో వస్తామని గెలుపు పైన అధికార బీఆర్ఎస్ ధీమాగా ఉన్న క్రమంలో షాకింగ్ ఇచ్చే ఫలితాలు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో డిల్లీ వెళ్ళిన సీఎం జగన్ రాత్రి 7.30 గంటల సమయానికి ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు.
సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగిస్తుంది. ఈ కాంప్లెక్స్ లో వస్త్ర దుకాణాలతో పాటు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లు, కాల్ సెంటర్లు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ఉంటాయి.
"నేను శైలజ" సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఫిదా చేసింది ” కీర్తి సురేశ్ “. ఇక ‘మహానటి’ సినిమాతో తనలో ఉన్న టాలెంట్ ను నిరూపించి జాతీయ అవార్డు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ భామ మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న భోళా శంకర్ సినిమాలో ఆయనకు చెల్లిగా నటిస్తుంది. ఇక మార్చి 30 న నానికి తో కలిసి నటించిన దసరా సినిమా రిలీజ్ కానుంది.
సాధారణంగా గొడవలు పడని భార్యాభర్తలు ఉంటారా అంటే.. కొంచెం సేపు ఆలోచించుకొని సమాధానం చెప్పాల్సిన విషయమే ఇది అని అందరం అనుకుంటాం. ఎందుకంటే వైవాహిక జీవితంలో ఆలుమగలకి మధ్య గొడవలు అనేవి సర్వసాధారణం. కలహాలు లేని కాపురం అంటూ ఉండదు అని పెద్దలు చెప్పే మాటలు నిజమే అని అందరూ చెబుతూ ఉంటారు.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుందని తెలుస్తుంది. అలాగే మార్చి 17 వ తేదీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కెరియర్ పరంగా చైతూకి 22వ ది. చైతూ జోడీగా కృతి శెట్టి అలరించనుంది. 'బంగార్రాజు' తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన సినిమా ఇది.
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ఆస్కార్ ను సొంతం చేసుకుంది. కీరవాణి సంగీత సారథ్యంలో చంద్రబోస్ సాహిత్యం అందించిన నాటు నాటు సాంగ్
మేడ్చల్ జిల్లా కీసర మండలం చిర్యాలకు చెందిన స్వామి నారాయణ గురుకుల స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతో ఓ విద్యార్థి తీవ్ర గాయలయ్యాయి. స్కూల్లో గతనెల 11తేదీన వార్షికోత్సవ దినోత్సవ కార్యక్రమం నిర్వహించి విద్యార్థులతో విన్యాసాలు చేయించారు. ఈ క్రమంలోనే హానివర్ధన్ రెడ్డి అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.