Home /Author Jaya Kumar
అందాల తార "తమన్నా".. హ్యాప్పి డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికి ఫిల్మ్ ఇండస్ట్రీలో తమన్న ఎంట్రీ ఇచ్చి 16 ఏళ్లవుతున్నా.. తన అందంతో పాటు క్రేజ్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. టాలీవుడ్లో స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే తమన్నా… అప్పుడప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ… ఫ్యాన్స్‌ని అలరిస్తుంది.
హిందూ మత ఆచారాల ప్రకారం వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం ఉన్న బిజీ ప్రపంచంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు వాస్తు దోషాలకు కారణం అవుతాయని చెబుతున్నారు. అయితే ఆ తప్పిదాలు జరగకుండా ఉండాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారు వ్యాపారానికి సంబంధించి శుభవార్త వింటారని తెలుస్తుంది. అలాగే మార్చి 18 వ తేదీన రాశిఫలాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దాదాపు తెలిసిపోయాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం ఈ ఎన్నికల్లో రుజువైందని గంటా విశ్లేషించారు. రాజధాని వ్యవహారం సహా వైసీపీ చెప్పిన మాటలకు ప్రజల్లో విశ్వాసం లభించలేదన్నారు. మూడేళ్ల క్రితం దాదాపు 50 ఓటింగ్ సాధించిన వైసీపీ ఇప్పుడు 30శాతంకు పడిపోయిందన్నారు.
Kabzaa Movie Review : ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటిస్తోన్న మూవీ ‘కబ్జ’. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో సుదీప్, సుదీప్, శివరాజ్ కుమార్, శ్రియ, మురళీ శర్మ లాంటి టాప్ స్టార్ కాస్ట్‌తో వచ్చిన ఈ సినిమాపై కన్నడంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఆర్.చంద్రు దర్శక నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం ప్రముఖ నిర్మాత ఎన్.సుధాకర్ రెడ్డి సమర్పకుడిగా హీరో నితిన్ సొంత బ్యానర్స్ రుచిరా ఎంటర్టైన్మెంట్స్, […]
Phalana Abbayi Phalana Ammai Movie Review : ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో నాగశౌర్య. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికి ఛలో సినిమాతో ఈ కుర్ర హీరో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత తనదైన శైలిలో వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సమపాదించుకున్నాడు. ఇక ఇటీవలే ఓ ఇంటి వాడైన నాగ శౌర్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే ఇటీవల శౌర్య నటించిన […]
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం పై యావత్ భారత దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. కీరవాణి మ్యూజిక్ చేశారు. కాల భైరవ, రాహుల్ సిప్లీగంజ్ అద్బుతంగా ఆలపించిన ఈ పాటని ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ స్టెప్పులతొ ప్రపంచం అంతా ఫిదా అయ్యేలా చేశారు.
ఏపీలో పట్టభద్రులు (గ్రాడ్యుయేట్), ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 3 పట్టభధ్రుల, 2 ఉపాధ్యాయుల, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తిరుపతిలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో మార్చి 15న రీపోలింగ్ నిర్వహించారు.
రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన చిత్రం “కాంతారా”. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ముందుగా కన్నడ భాషలో రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పలు భాషలలో కూడా విడుదల చేశారు. తెలుగు, హిందీ భాషలలో కూడా ఈ మూవీ భారీ హిట్ అందుకుంది. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 450 కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డులు తిరగరసింది.