Last Updated:

Shraddha Das : గ్లామర్ గేట్లు ఎత్తేసిన అల్లు అర్జున్ హీరోయిన్ “శ్రద్ధా దాస్”..

"శ్రద్ధా దాస్".. అల్లరి నరేష్ నటించిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య 2 చిత్రంలో తనదైన నటనతో ప్రేక్షకుల్లో, మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. అనంతరం డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడ వేగ వంటి సినిమాలో సందడి చేసింది.

1 / 14
2 / 14
3 / 14
4 / 14
5 / 14
6 / 14
7 / 14
8 / 14
9 / 14
10 / 14
11 / 14
12 / 14
13 / 14
14 / 14