Home /Author Jaya Kumar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వైజాగ్, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా విశాఖ పట్నంలో అదానీ డేటా సెంటర్, విజయనగరంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భూమి పూజ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. కాగా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల కల నేటితో సాకారం కాబోతోంది.
బాలీవుడ్ లో తనదైన ఇమేజ్ సాధించిన ఆలియా భట్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది అలియా. బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ ను ఐదేళ్ళు ప్రేమించిన బ్యూటీ.. పెళ్ళి చేసుకుని.. ఓ బిడ్డకు తల్లి కూడా అయ్యింది. ఇక తన పాప కోసం దాదాపు 2 ఏళ్ళు..
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో కూడా ఫుల్ క్రేజ్ తో దూసుకుపోతుంది. తన నటనతో, అందంతో బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. హిందీ చిత్ర సీమలో స్టార్ హీరోయిన్ రేంజ్ సొంతం చేసుకున్న ప్రియాంక ఆ తర్వాత హలీవుడ్ చిత్రాల్లో కూడా తన సత్తాను చాటుతూ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది.
జోష్ సినిమాతో తెలుగు తెరకు అక్కినేని వారసుడిగా పరిచయం అయ్యాడు నాగ చైతన్య. తనదైన శైలిలో వరుస సినిమాల్లో నటిస్తూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఏ ఏయంగ్ హీరో. తన టాలెంట్ తో ఎన్నో హిట్ సినిమాలను అందుకున్న చైతూ.. తండ్రికి తగ్గా తనయుడు అనిపించుకుంటూ దూసుకుపోతున్నాడు.
ఐపీఎల్ 2023 లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ప్రస్తుతం భారీ టార్గెట్ లే కాకుండా.. లో స్కోర్ మ్యాచ్ లు కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఆడియన్స్ కి మంచి కిక్ ఇవ్వడమే కాకుండా.. అంతకు ముందు మ్యాచ్ లలో తమను ఓడించిన ప్రత్యర్ధి జట్టులను ఓడించి
బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెరుగుతున్న ధరలకు ఈరోజు కాస్త బ్రేక్ పడింది. తాజాగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. బుధవారం (మే 03) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిదని తెలుస్తుంది. అలాగే మే 3 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
యూనివర్సల్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న కమల్ హాసన్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇటీవలే విక్రమ్‌తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కమల్.. ప్రస్తుతం ఇండియన్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను ఆయన అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
తెలుగు చిత్ర పరిశ్రమలో రాజకీయాల రగడ కొత్తది ఏమి కాదు. అయితే ఇప్పుడు ఊహించని రీతిలో మళ్ళీ అనూహ్యంగా తెరపైకి వచ్చింది. నంది పురస్కారాలపై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ చేసిన వ్యాఖ్యలకు పోసాని కృష్ణ మురళి ఇప్పుడు గట్టి కౌంటర్ ఇవ్వడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏం జరిగిందో మీకోసం ప్రత్యేకంగా..