Alia Bhatt : లక్ష ముత్యాలు పొదిగిన వైట్ గౌన్ లో అలియా భట్.. ఏమి అందం గురూ !
బాలీవుడ్ లో తనదైన ఇమేజ్ సాధించిన ఆలియా భట్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది అలియా. బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ ను ఐదేళ్ళు ప్రేమించిన బ్యూటీ.. పెళ్ళి చేసుకుని.. ఓ బిడ్డకు తల్లి కూడా అయ్యింది. ఇక తన పాప కోసం దాదాపు 2 ఏళ్ళు..