Home /Author Jaya Kumar
వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలినేని చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్‌గా ఉన్న ఆయన పార్టీ పదవి నుంచి తప్పుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే అనారోగ్య కారణాలతో ఆయన పదవి నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది.
అక్కినేని అఖిల్ హీరోగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించిన చిత్రం ‘ఏజెంట్’. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. అయితే, ఏప్రిల్ 28న భారీ అంచనాల నడుమ విడుదలైన
సమ్మర్ వార్ కి సినిమాలు అన్నీ బరిలోకి దిగుతున్నాయి. ఈ తరుణంలో మే మొదటి వారంలో థియేటర్లో వినోదాల విందు సిద్ధమైంది. మరోవైపు ఓటీటీలో పలు ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ వారం అటు థియేటర్, ఇటు ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..
హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. యంగ్ హీరో రాజ్ తరుణ్ కుమారి 21ఎఫ్ చిత్రంలో హెబ్బా తన అద్భుతమైన నటనతో అందరి హృదయాలను గెలుచుకుంది. 2015లో విడుదలైన ఆ సినిమాతో హెబ్బాకి యూత్ లో మంచి క్రేజ్ లభించింది. దీంతో హెబ్బ పటేల్ తెలుగు ఫిలిం
Posters In AP : ఏపీలో అధికార పార్టీకి వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు రావడం కలకలం రేపుతుంది. ఒక వైపు విజయవాడలో కార్మికులను రోడ్డున పడేసిన చరిత్ర వైసీపీదే అంటూ పోస్టర్లు వేశారు. మరోవైపు రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం-సుస్వాగతం అంటూ విశాఖలో ఏర్పాటుచేసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 3న విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో వైసిపి ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయంతో ఏపీ రాజధాని లేని […]
భారత్ క్రికెట్లో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ అత్యుత్తమ ఆటగాళ్లుగా మంచి పేరు పొందారు. అయితే వీరిద్దరికి మధ్య మనస్పర్ధలు ఉన్న మాట వాస్తవమే. అయితే నిన్నటితో ఈ వ్యవహారం ఇంకాస్త ముదిరింది. సోమవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. గత నెలలో బెంగళూరు జట్టును దాని సొంతగడ్డపై
ఐపీఎల్ 2023 లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడింది. ఈ సీజన్ ని గమనిస్తే భారీ టార్గెట్ చేసిన మ్యాచ్ లే కాకుండా.. తక్కువ స్కోర్ చేసిన మ్యాచ్ లు కూడా ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తున్నాయి. అందుకు ఉదాహరణ అంటే ఈ మ్యాచ్ అనే చెప్పాలి. ముందు బ్యాటింగ్ చేసిన బెంగుళూరు నిర్ణీత 20 ఓవర్లలో 127
గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. అధిక ధరలతో దూసుకుపోతున్న బంగారం.. మంగళవారం కాస్త వెనకడుగు వేసింది. తూలం బంగారంపై రూ.170 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక వెండి కిలోకు కేవలం రూ.200 మాత్రమే తగ్గింది.
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు పిల్లల విషయంలో శుభవార్త వింటారని తెలుస్తుంది. అలాగే మే 2వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.