Home /Author Jaya Kumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతూ ఒక సినిమా తర్వాత ఒక సినిమాని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో `ఉస్తాద్ భగత్ సింగ్` ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మెగాస్టార్ చిరంజీవి.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటిస్తూ యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇటీవలే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అదే జోష్ లో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని కూడా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న
సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ విదేశాల్లో సైతం కోట్లలో అభిమానులను సంపాదించుకున్నారు రజినీ. ఆయన స్టయిల్, డైలాగ్ డెలివరీ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా నిలిచి విదేశాల్లో కూడా మంచి మార్కెట్ ఉన్న స్టార్ అంటే రజినీ అనే చెప్పాలి.
MLA Shankar Narayana : పెనుగొండ ఎమ్మెల్యే మానుకొండ శంకర్ నారాయణ పైన గ్రామస్థులు రాళ్ళ దాడి చేశారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది.. దాడికి గల కారణాలు ఏంటి.. ఈ విషయంలో ఎవరికైనా గాయాలు అయ్యాయా వంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..
ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే ఢీ డ్యాన్స్ షోలో కొరియోగ్రాఫర్‌గా మంచి పేరు తెచ్చుకున్న చైతన్య మాస్టర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నెల్లూరులోని క్లబ్ హోటల్లో చైతన్య సూసైడ్ చేసుకున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు, పెరిగిపోయిన అప్పుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చైతన్య సెల్ఫీ
అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. ఓ వైపు ఎండలు పట్టా పగలే చుక్కలు చూపిస్తుంటే.. మరోవైపు వానలు కూడా దంచికొడుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాలల్లో భీభత్సం సృష్టిస్తున్న వర్షాలు మరోసారి విజృంభించనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఆ వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
కమల్ హాసన్ నట వారసురాలిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రుతి హాసన్. అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ మూవీ అనంతరం శ్రుతికి టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు వచ్చాయి.
ఐపీఎల్ 2023 లో భాగంగా ముంబై లోని వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో, ముంబై ఇండియన్స్ తలపడింది. కాగా జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో రాజస్థాన్ ని చిత్తు చేసన ముంబై సూపర్ విక్టరీ సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్యాన్నిముంబై జట్టు 19.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది.
గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు (మే 1) మాత్రం బంగారం కొనుగోలు చేసే వారికి ఊరట లభించింది అని చెప్పాలి. సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,850 లు ఉండగా..
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉందని తెలుస్తుంది. అలాగే మే 1వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..