Home /Author Jaya Kumar
దీపావళి పండుగను పురస్కరించుకొని నవంబర్ రెండో వారంలో పలు సినిమాలు థియేటర్లో, ఓటీటీలో సందడి చేసేందుకు సిద్దామయ్యాయి. కేవలం తెలుగు చిత్రాలే కాకుండా పలు డబ్బింగ్ చిత్రాలు కూడా ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. మరి ఈ వారం ఆడియన్స్ కి వినోదాన్ని పంచేందుకు థియేటర్, ఓటీటీలో రిలీజ్ కి
"నభా నటేష్".. సుధీర్ బాబు హీరోగా "నన్ను దోచుకుందువటే" సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రిలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ మూవీ తో సూపర్ హిట్ ను దక్కించుకుంది. దీంతో వరుస ఆఫర్లతో బిజీ అయిన ఈ అమ్మడు … డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలు వరుస పరాజయాలు
నందమూరి నట సింహం.. బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలతో వరుసగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టి హ్యాట్రిక్ హిట్ కొట్టారు. కాగా ఇప్పుడు మరో సినిమాని పట్టాలెక్కించే పనిలో పడ్డారు. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ సినిమా
సభ్య సమాజం సైతం తలదించుకునే ఘటనలు ఇటీవల కాలంలో జరుగుతుండడం శోచనీయం. కామంతో కళ్ళు మూసుకుపోయిన కొందరు మృగాళ్లు.. పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా అటువంటి దారుణ ఘటనే ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. మతి స్థిమితం సరిగ్గా లేని దళిత యువతిపై ఆరుగురు అత్యాచారం చేసిన గర్భవతిని చేశారు.
బులియన్ మార్కెట్ లో గత కొన్ని రోజులుగా పసిడి ధరలు పెరుగుతు, తగ్గుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. కానీ ఈరోజు మాత్రం (నవంబర్ 1, 2023 ) బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. ఈ క్రమంలోనే ఈరోజు (నవంబర్ 08, 2023 ) ఉదయం వరకు 22 క్యారెట్ల బంగారంపై రూ.100, 24 క్యారెట్లపై 110 మేర ధర తగ్గింది. ఇక తాజాగా నమోదైన ధరల ప్రకారం..
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం “గుంటూరు కారం”. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ అలియాస్ చినబాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యంగ్ సెన్సేషన్ శ్రీలీలా, మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా చేస్తున్నారు. జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, జయరామ్,
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపే లక్ష్యంగా హోరాహోరీగా ప్రచారాలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ (BJP) కూడా ప్రచారంలో దూకుడు పెంచింది. అందులో భాగంగానే నేడు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో బీసీ గర్జన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ప్రధాని మోదీ, జనసేన చీఫ్ పవన్
"రుహాని శర్మ".. అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ నటించిన చిలసౌ సినిమాతో టాలీవుడ్ కి మంచి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా మంచి హిట్ అవ్వడంతో రుహాని నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత విశ్వక్ సేన్ హిట్ సినిమాలో నటించిన రుహాని… అవసరాల శ్రీనివాస్ సరసన నూటోక్క జిల్లాల అందగాడు మూవీతో ప్రేక్షకులకు మరింత చేరువైంది.
దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్’ అవార్డును భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధినేత "బొడే రామచంద్ర యాదవ్" అందుకున్నారు. దేశంలో వివిధ రంగాల్లో సేవలు అందించిన ప్రముఖులకు ఈ అవార్డులను ప్రతి ఏటా ప్రదానం చేస్తుంటారు. సామాజిక సేవా విభాగంలో రామచంద్ర యాదవ్ కు
అక్కినేని నాగార్జున - పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన “సూపర్” సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అనుష్క శెట్టి. 2005 లో వచ్చిన ఈ మూవీలో ఆమె అందం అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది స్వీటి. ఆ తర్వాత ఆమె నటించిన పలు సినిమాలు ఆశించిన స్థాయిలో అలరించలేకపోయినా