Home /Author Jaya Kumar
Jigarthanda DoubleX Movie Review : రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. డ్యాన్స్ మాస్టర్ గా, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా, నటుడిగా, దర్శకుడిగా తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడా సుపరిచితుడే. రీసెంట్ గానే చంద్రముఖ 2 తో వచ్చిన లారెన్స్ ఆడియన్స్ ని ఆశించినంత స్థాయిలో అలరించలేకపోయాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ‘పిజ్జా’, ‘పేట’, ‘జిగర్తాండా’ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్కును క్రియేట్ చేసుకున్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో […]
Japan Movie Review : తమిళ, తెలుగు ఆడియెన్స్‌కు ప్రముఖ హీరో కార్తీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. యుగానికి ఒక్కడు, ఆవారా, వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో ఆ తరావ్త తనదైన శైలిలో సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ మరింత చేరువయ్యాడు. ఇక ఖైదీ, పొన్నియన్ సెల్వన్ చిత్రాలతో స్టార్ హీరో రేంజ్ సంపాదించుకున్నాడు. ఇక తెరపైనే కాకుండా నెట్టింట కూడా ఫుల్ జోష్ గా ఉంటూ తన అభిమానులను […]
మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో, ఆఫీస్ లో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఖమ్మంలోని పొంగులేటి ఇళ్లు, కార్యాలయాలతో పాటు హైదరాబాద్ లోని మొత్తం 30 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి ఈ సోదాలు ప్రారంభం
మాళవిక మోహనన్ గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్టర్ సినిమాలో విజయ్ సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అంతకు ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ఇక ప్రస్తుతం విక్రమ్ తో "తంగలాన్" మూవీలో నటిస్తుంది. అలానే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సమర శంఖం పూరిస్తున్నాయి. ఈ క్రమంలోనే జోరుగా నామినేషన్ల ప్రక్రియ జరుగుతుండగా.. మరోవైపు కొన్ని పార్టీలు పూర్తిగా అభ్యర్ధులను ప్రకటించకపోవడం గమనార్హం. అయితే నేటితో నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఇక అభ్యర్ధుల లాస్ట్ లిస్ట్ భారతీయ జనతా పార్టీ తాజాగా ప్రకటించింది.
దీపావళి పండుగ నేపధ్యంలో మహిళలకు మంచి గుడ్ న్యూస్ ఒక చెప్పాలి. పండుగ అంటే చాలు.. మహిళలు ఎక్కువగా చేసే పని బంగారం కొనుగోలు చేయడం ఏ క్రమంలోనే బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఈ క్రమంలోనే నేడు ( నవంబర్ 10, 2023 ) ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం..
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి పరిచయస్థులలో పెళ్లి సంబంధం కుదురుతుందని తెలుస్తుంది. అలాగే నవంబర్ 10వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే
మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక స్కూటీ పై నలుగురు వెళ్తుండగా.. అదుపుతప్పి డివైడర్ ని ఢీ కొట్టింది. ఆ సమయంలోనే గుర్తు తెలియని వాహనం వారిపై నుంచి వెళ్లడంతో ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందిడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక మరొకరి పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది.
తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ గెలుపు అందుకోవాలని భావిస్తున్నారు. అందుకు గాను అలుపెరగని యోధుడిలా వరుస సభల్లో పాల్గొంటూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ క్రమంలోనే నేడు గజ్వేల్, కామారెడ్డి లలో నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా గజ్వేల్ లో నామినేషన్ దాఖలు