Home /Author Jaya Kumar
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలోని మాచర్లలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 15న ఆయన పర్యటన ఖరారు కాగా ఆరోజు వరికపూడిసెల ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్ధాపన చేయనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ షెడ్యూల్ వివరాలు..
బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కుమార్తె "సుహానా ఖాన్" గురించి కూడా కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఇప్పటి వరకు వెండి తెరకు ఎంట్రీ ఇవ్వకపోయినప్పటికి సోషల్ మీడియా ద్వారా అందరికీ సుపరిచితురాలే. ఇక ఇన్ స్టా వేదికగా ఈ అమ్మడు పోస్ట్ చేసే హాట్ ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. త్వరలోనే ‘ది ఆర్చీస్’ అనే సినిమాతో
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కానీ పలుచోట్ల మాత్రం విషాద ఘటనలు చోటు చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో దీపావళి సంబరాల్లో భాగంగా తారాజువ్వలు పేలుస్తుండగా ఊహించని రీతిలో ఓ పూరింటిపై తారాజువ్వ పడింది.
ప్రస్తుతం బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉండడం గమణించవచ్చు. తాజాగా మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈరోజు ( నవంబర్ 13, 2023 ) 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,590 కాగా 10గ్రాములు 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,540 గా కొనసాగుతోంది. కాగా వెండి ధరల్లో ఎలాంటి పెరుగుదల కనిపించడం లేదు.
హైదరాబాద్ లోని నాంపల్లిలో గల బజార్ ఘాట్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకొని 6 వాహనాల్లో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. తెల్లవారుజామున మంటలు చెలరేగగా
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో అత్యంత దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఈ నగరంలో ఈ తరహా ఘటనలు జరగడం ప్రజలకు భయబ్రాంతులకు గురి చేస్తుంది. స్థానికంగా ఉన్న ఓ హోంస్టేలో పనిచేస్తున్న యువతిపై ఐదుగురు యువకులు సామూహిక అత్యచారానికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి కుటుంబ సమస్యలు కొలిక్కి వస్తాయని తెలుస్తుంది. అలాగే నవంబర్ 11వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
దమ్ముంటే నాతో చర్చకు ఏ వైకాపా మంత్రి అయినా సిద్దమా అంటూ జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సవాల్ చేశారు. గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో సమావేశం నిర్వహించారు. పాలవెల్లువ పథకం వైసీపీ నాయకుల కోసం
ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించనున్నట్లు జగన్ సర్కార్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అర్హతలకు సంబంధించి మార్గదర్శకాలు వెలువరించింది. అందులో భాగంగా ఏపీలో ప్రతీ జర్నలిస్టుకు