Home /Author anantharao b
తెలంగాణలో 8ఏళ్లుగా ఉన్న ప్రశాంత వాతావరణాన్ని బీజేపీ చెడగొడతోందన్నారు హోంమంత్రి మహమూద్ అలి. ఎమ్మెల్సీ కవిత ఇంటి ముందు బీజేవైఎం నేతలు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఆయన కవిత ఇంటికి వెళ్లి సంఘీభావం తెలిపారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. భారీ భద్రత నడుమ నాంపల్లి కోర్టుకు తరలించారు. రెండురోజులకిందట రాజాసింగ్ అరెస్టు సందర్భంగా 41(A) సీఆర్పీసీ నోటీసులు ఇవ్వలేదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించలేదంటూ రాజాసింగ్ తరపు లాయర్ అభ్యంతరం
ఆన్లైన్ ట్రావెల్ కంపెనీ ఈజీ మై ట్రిప్ బుధవారం మాట్లాడుతూ, ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ ట్రావెల్ మరియు టూరిజం పరిశ్రమ మందగించడం లేదని, వార్షిక పండుగ సీజన్ విక్రయంలో భాగంగా ఆగస్టు మొదటి పది రోజుల్లో రూ. 300 కోట్ల విలువైన టిక్కెట్లను విక్రయించినట్లు తెలిపింది.
గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి అరెస్టయ్యారు. రాజాసింగ్ ఇంటికి వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయనను రహస్య ప్రదేశానికి తరలించినట్లు తెలుస్తోంది. ఓ వర్గం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రెండు రోజుల క్రితం రాజాసింగ్‌ను మంగళ్‌హాట్ పోలీసులు నాంపల్లి
హైదరాబాదీలను మెట్రో కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మెట్రోతో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టొచ్చనుకుంటే, ఇప్పుడు సీన్ కాస్త రివర్స్ అయింది. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు విరుగుడుగా మెట్రోను తీసుకొస్తే, అదే మెట్రో ఇప్పుడు సమస్యలతో సతమతమవుతోంది.
బిలియనీర్ వారెన్ బఫెట్ తనకు ఇష్టమైన స్వచ్ఛంద సంస్థ కోసం డబ్బును సేకరించడానికి సంతకం చేసిన తన పోర్ట్రెయిట్‌ను వేలం వేస్తున్నారు. దీనికి సంబంధించి వేలం ఇప్పటికే 30,000 డాలర్లకి చేరుకుంది.
బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ కేసులో గుజరాత్ ప్రభుత్వం 11 మంది దోషులకు క్షమాబిక్షమంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం నోటీసు జారీ చేసింది.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అసెంబ్లీకి అనర్హత వేటు పడే అవకాశం ఉంది. జార్ఖండ్ గవర్నర్ రమేష్ బైస్ దీనిపై తనకు ఎన్నికల సంఘం పంపిన నివేదికను త్వరలో ప్రకటించనున్నారు. గురువారం ఉదయం అభిప్రాయాన్ని సీల్డ్ కవర్లో జార్ఖండ్ రాజ్ భవన్‌కు పంపగా, బైస్ కాసేపట్లో అభిప్రాయాన్ని ప్రకటిస్తారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పౌరులకు ఈ-పాస్‌పోర్ట్‌లను ఈ సంవత్సరం చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో అందించాలని నిర్ణయించింది. ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే 6 నెలల్లో ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్‌లను జారీ చేస్తామని విదేశీ వ్యవహారాల కార్యదర్శి (కాన్సులర్, పాస్‌పోర్ట్, వీసా & ఓవర్సీస్ ఇండియన్ అఫైర్స్)
ఈ ఏడాది ప్రారంభంలో ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన సందర్బంగా భద్రతా ఉల్లంఘనకు ఫిరోజ్ పూర్ ఎస్ఎస్ఫీ బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై స్వతంత్ర విచారణ కోరుతూ "లాయర్స్ వాయిస్" అనే సంస్థ పిటిషన్ దాఖలు చేసింది.