Home /Author anantharao b
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి భిక్షాటనకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం లో జయహో బీసీ సభ ప్రారంభమైంది. ఈ సభ కు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీసీలు హాజరుకాబోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ మహాసభ జరుగుతుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పదవులు వచ్చిన బీసీ ప్రతినిధులంతా దీనికి హాజరవుతారు.
హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి.హైదరాబాద్‌లో ప్రముఖ బిల్డర్ వంశీరామ్ బిల్డర్స్ ఎండీ సుబ్బారెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు రెండవరోజు కూడ ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు
ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. ప్రస్తుతం ట్రెండ్స్ బట్టి ఆప్ మరియు బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది
ట్రైన్ దిగుతున్న సమయంలో జారిపడి ఒక యువతి ట్రైన్‌కు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యన ఇరుక్కుపోవడంతో గంట పాటు నరకయాతన అనుభవించింది.
22 మంది బ్రెజిల్ దేశస్తులు హిందూ సంప్రదాయ వస్త్రధారణలో శ్రీకాళహస్తిలో రాహు..కేతు పూజలు చేశారు.
విశాఖ మధురవాడలో రెండు రోజుల కిందట కలకలం రేపిన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు లో నలుగుర్ని నిందితులుగా చేరుస్తూ సిట్ దాఖలు చేసిన మెమోనూ ఏసీబీ కోర్టు తిరస్కరించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖకు సీబీఐ బదులిచ్చింది. 11,12,14,15 తేదీల్లో ఓ రోజును కన్ఫార్మ్ చేయాలని సీబీఐని కవిత కోరగా ఈ కేసులో వివరణ ఇచ్చేందుకు 11వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని నివాసంలో అందుబాటులో ఉండాలని చెప్తూ సీబీఐ బదులిచ్చింది.
అధికారుల ఉదాసీనత కారణంగా అమలుకావడం లేదు కాని బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన, మల విసర్జన నేరమే.