Published On:

హాట్ షోతో అట్రాక్ట్ చేస్తున్న అవనీత్ కౌర్

హాట్ షోతో అట్రాక్ట్ చేస్తున్న అవనీత్ కౌర్ avneet kaur tiku weds sheru trailer out now

హాట్ షోతో అట్రాక్ట్ చేస్తున్న అవనీత్ కౌర్

హాట్ షోతో అట్రాక్ట్ చేస్తున్న అవనీత్ కౌర్

ఎప్పటికప్పుడు అందాల ఆరబోతతో కుర్రకారును మాయ చేస్తోంది బాలీవుడ్ అమ్మడు అవనీత్ కౌర్.

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నిర్మాణంలో తెరకెక్కిన ‘టీకూ వెడ్స్ షెరూ’తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘టీకూ వెడ్స్ షెరూ’లో నవాజుద్దీన్ సిద్ధిఖీకి జోడీగా అవనీత్ నటించింది. ఈ చిత్రం జూన 23న విడుదల కానుంది. 

పంజాబ్ 2002 అక్టోబర్ 13న జన్మించిన ఈ బ్యూటీ.. చిన్నప్పటి నుంచే డ్యాన్సర్ గా రాణిస్తోంది.

2018 నుంచి 2020 మధ్య సోనీ టీవీలో ప్రసారమైన ‘అలాద్దీన్’ సీరియల్ లో హీరోయిన్ యాస్మిన్ పాత్రతో అవనీత్ కు క్రేజ్ పెరిగింది.

‘దోస్త్’,‘బ్రూనీ’,‘ఏక్త’, ‘మర్దానీ 2’..లాంటి సినిమాల్లో నటించింది. ‘బాబర్ కా తాబర్, ‘బండీష్ బండిట్స్’ వెబ్ సిరసీలతోనూ ఆకట్టుకుంది. 

సోషల్ మీడియాలో అవనీత్ చాలా యాక్టివ్ గా ఉంటుంది అవనీత్ కౌర్.

ఇన్ స్టాలో ఈ భామకు 32.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

001

PRIME 9 LOGO New

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం

Click Here Sticker

ఇవి కూడా చదవండి: