Last Updated:

Viral Fever : విజయనగరంలో విష జ్వరాలు

Viral Fever : విజయ నగరంలో విష జ్వరాలు

Viral Fever : విజయనగరంలో విష జ్వరాలు. అప్రమత్తంగా ఉండాలన్న మెడికల్ కళాశాల  ప్రిన్సిపాల్. విజయనగరంలో సీజనల్ వ్యాధులు పంజా. ఈ  మధ్య కాలంలో జ్వరాలు బాగా ఎక్కువవుతున్నాయి. కారణం  వర్షాల  వల్ల  , ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో , వాతావరణంలో  పలు మార్పులు జ్వరాలకు కారణం అవుతున్నాయి. కావున ప్రజలంతా  అప్రమత్తంగా ఉండండి.

ఇవి కూడా చదవండి: