Home / Health Problems
విటమిన్ బి12 మాత్రమే కాదు, విటమిన్ సి లోపం వల్ల ఉన్నా కూడా పైయోరియా వస్తుంది.నిజానికి, విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.అలాగే దీనితో పాటు, దాని లక్షణాలు ఉన్న బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుండి మనలను కాపాడుతాయి.ఈ పోషకాలను పొందడానికి, మీరు నారింజ, నిమ్మ మరియు ద్రాక్షతో సహా పుల్లని పదార్థాలను తీసుకోండి.
కూరగాయలు రుచికరమైనప్పటికీ, పచ్చి కూరగాయల్లో ఎక్కువ ఫైబర్, పోషకాలను అందిస్తాయి.అందువల్ల వండిన వాటి కంటే పచ్చి కూరగాయలనే ఎక్కువుగా తినాలి.
Viral Fever : విజయ నగరంలో విష జ్వరాలు
Women Health Tips : రుతుక్రమ సమయంలో మొటిమలను తగ్గించుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి !
క్యాప్సికమ్ తినడం వల్ల మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో ఇక్కడ తెలుసుకుందాం.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన గుండె తీరు మంచిగా ఉండేలా చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే మనం తీసుకునే కొన్ని ఆహార పదార్ధాలు మనం శరీరానికి హాని చేయనవి తీసుకోవాలి లేదంటే మన శరీరం పై చెడు ప్రభావాలను చూపుతాయని నిపుణులు వెల్లడించారు.
కరోనా వచ్చిన తర్వాత నుంచి ఎప్పుడూ ఏ రోగం వస్తుందో ? కూడా తెలీడం లేదు. బయట పతిస్థితులు ఎలా ఉన్నా మనం మాత్రం మన ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టాలి. మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో డ్రై ఫ్రూట్స్ కీలక పాత్ర పోషిస్తాయి.
మనలో చాలా మంది విటిమిన్ బి 12 లోపించి , ఒంట్లో వేడి ఎక్కువయ్యి నోటి పూతలు వస్తాయి . దీని వల్ల సరిగా తినలేరు, సరిగా పడుకోలేరు, చివరికి మంచి నీళ్లు తాగాలన్న చాలా ఇబ్బందిగా ఉంటుంది . అవి భరించ లేని బాధను కలిగిస్తాయి. వాటిని తగ్గించడానికి కొంత మంది ఐతే నానా రకాల చిట్కాలన తో ప్రయత్నిస్తారు .
మనలో చాలా మందికి గ్యాస్ సమస్యలు ఉన్నాయి. కొంత మందికి నిద్ర లేచిన వెంటనే గ్యాస్ సమస్య బాగా ఇబ్బంది పెడుతుంది. తలనొప్పి, మైగ్రెన్ ఉన్న వారికి ఈ సమస్య ఎక్కువుగా ఉంటుంది. ఎసిడిటీ వల్లే ఇలా అవుతుందని వైద్యులు చెబుతున్నారు.
కరోనా వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు ఏ రోగాలు వస్తాయో కూడా ఎవరికి తెలియడం లేదు . ప్రస్తుతం చూసుకుంటే 47 శాతం మంది వరకు విటమిన్ బీ12 తో బాధ పడుతున్నారు. కేవలం 26 శాతం మందికి మాత్రమే విటమిన్ బీ12 ఉందని నిపుణులు ఓ పరిశోధనలో బయటికి వెల్లడించారు.