Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ లో రెండో రోజు పర్యటిస్తున్న సింగరేణి అధికారులు బృందం..
విశాఖ స్టీల్ ప్లాంట్ లో తెలంగాణ సింగరేణి కాలరీస్ అధికారులు బృందం రెండో రోజు పర్యటిస్తోంది.. స్టీల్ ప్లాంట్ అడ్మిన్ భవనంలో అధికారులను బృందం కలుసుకుంది. స్టీల్ ప్లాంట్ లోపల కూడా అధికారుల బృందం పర్యటిస్తోంది. ఈ సాయంత్రం స్టీల్ ప్లాంట్ సీఎండీతో తెలంగాణ అధికారులు భేటీ అవుతారు. స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొవడాన్ని
Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ లో తెలంగాణ సింగరేణి కాలరీస్ అధికారులు బృందం రెండో రోజు పర్యటిస్తోంది.. స్టీల్ ప్లాంట్ అడ్మిన్ భవనంలో అధికారులను బృందం కలుసుకుంది. స్టీల్ ప్లాంట్ లోపల కూడా అధికారుల బృందం పర్యటిస్తోంది. ఈ సాయంత్రం స్టీల్ ప్లాంట్ సీఎండీతో తెలంగాణ అధికారులు భేటీ అవుతారు. స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొవడాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి స్వాగతించి మద్దతు పలుకుతోంది. ప్రస్తుతం ఈ స్టీల్ ప్లాంట్ విషయం ఇరు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన తరుణంలో వీరి పర్యటన ప్రత్యేకతను సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి:
- BHEL: 80 స్లీపర్ క్లాస్ వందే భారత్ రైళ్ల సరఫరా ఆర్డర్‌ను పొందిన BHEL
- Khammam Blast: మూడుకి చేరిన మృతుల సంఖ్య.. కేటీఆర్ ఆవేదన
- Murder:హైదరాబాద్ లో దారుణం.. మహిళపై అత్యాచారం.. ఆపై చంపేశారు!