Last Updated:

Flipkart : ఐ ఫోన్ 13 పై అదిరిపోయే ఆఫర్ …ఏకంగా 22,500 తగ్గింపు !

Flipkart : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ ని ప్రకటిస్తూ కస్టమర్లకు మంచి ఆఫర్ ఇచ్చింది.

Flipkart : ఐ ఫోన్ 13 పై అదిరిపోయే ఆఫర్ …ఏకంగా 22,500 తగ్గింపు !

Flipkart Offers : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ ని ప్రకటిస్తూ కస్టమర్లకు మంచి ఆఫర్ ఇచ్చింది. వాస్తవానికి ఈ ఐఫోన్ 13 అసలు ధర రూ. 69,900 కన్నా తక్కువగా ఉంటుంది. అంతే కాదు కొనుగోలు దారులు బ్యాంక్ ఆఫర్‌లతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. దీంతో ఈ ధర దాదాపు రూ. 20 వేలు తగ్గుతుందని తెలుస్తుంది.

2021 లో ఆపిల్ సంస్థ ఐ ఫోన్ 13 ఫోన్ ని లాంచ్ చేసింది. ఇప్పటికీ ఈ ఫోన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యుత్తమ ప్రీమియం డివైజ్‌లలో ఇదొకటిగా చెప్పవచ్చు. ఐఫోన్ 13 తక్కువ ధరకే ఎలా పొందాలో మీకోసం ప్రత్యేకంగా…

రూ. 40వేల లోపు ఐఫోన్‌ను ఎలా పొందాలంటే? :

  • ఆపిల్ ఐఫోన్ 13 ఫ్లిప్‌ కార్ట్‌లో రూ. 64,999 వద్ద లిస్ట్ అయింది.
  • ఫెడరల్ బ్యాంక్ కార్డ్ ఉన్న ఖాతాదారులు రూ. 1500 డిస్కౌంట్ ధరతో రూ. 63,499కి పొందవచ్చు.
  • అలానే మీ పాత ఐ ఫోన్ 11, ఐ ఫోన్ 12 లను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ. 22,500 వరకు తగ్గింపు పొందవచ్చు.
  • ఎక్స్చేంజ్ చేసే డివైజ్ ఎంత కొత్తదైతే అంత ఎక్కువ వాల్యూ ఉంటుందని సమాచారం.
  • దీంతో అన్నీ డిస్కౌంట్‌లను కలిపి ఐఫోన్‌ను రూ. 40వేల లోపు దక్కించుకోవచ్చు. ఇక ఎందుకు ఆలస్యం ఐ ఫోన్ ప్రియులు వెంటనే ఈ ఆఫర్ ని అందిపుచ్చుకోండి.

ఇవి కూడా చదవండి: