Home / vijay varma
Chiranjeevi Advice to Tamannaah About Break Up With Vijay: హీరోయిన్ తమన్నా, విజయ్ వర్మలు బ్రేకప్ చెప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొన్నటి వరకు చెట్టాపట్టేసుకుని తిరిగిన ఈ జంట ప్రస్తుతం సింగిల్‌గా కనిపిస్తున్నారు. రీసెంట్గా ఒకే హోలీ వేడుకలో పాల్గొన్న వీరిద్దరు కనీసం పలకరించుకోలేదట. అది చూసి త్వరలోనే పెళ్లి కబురు చెబుతారనుకుంటే ఇలా విడిపోయారేంటని అభిమానులతో పాటు సన్నిహితులు సైతం వాపోతున్నారు. అయితే ఓ వైపు విడిపోయారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్నా.. […]
Tamannaah Bhatia: ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లలు ఎప్పుడు మొదలవుతాయో.. ఎప్పుడు ముగుస్తాయో ఎవరికి తెలియదు. రెండు మూడేళ్లు ప్రేమ పక్షుల్లా తిరిగినవారు.. పెళ్లి వరకు రాకముందే విడిపోతున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో తమన్నా కూడా చేరిన విషయం తెల్సిందే. తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. బాలీవుడ్ కు వెళ్ళినప్పుడు అమ్మడి రేంజ్ పెరిగిందని అందరూ అనుకున్నారు. ఇక లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా వెబ్ సిరీస్ లతో తమ్ము ఇంటిమేటెడ్ సీన్స్ లో […]
Tamannaah Bhatia and Vijay Varma attend Holi Event: మిల్కీ బ్యూటీ తమన్నా, నటుడు విజయ్ వర్మ బ్రేకప్ చెప్పుకున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఇంతవరకు తమన్నా, విజయ్‌లు స్పందించలేదు. కానీ, ఇదే నిజమే అన్నట్టుగా బి-టౌన్లో గట్టి ప్రచారం జరుగుతుంది. వారి బ్రేకప్ రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వేళ తమన్నా, విజయ్ వర్మలు హోలీ వేడుకల పాల్గొని సందడి చేశారు. నటి రవీనా టాండన్ […]
Tamannaah About Love and Relationships: సింగిల్‌గా ఉన్నప్పుడు కంటే ప్రేమలో ఎక్కువ ఆనందంగా ఉన్నానంటుంది మిల్కీ బ్యూటీ తమన్నా. తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఆమె చేసిన ఈ కామెంట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి. కొన్ని రోజులుగా తమన్నా బ్రేకప్ రూమర్స్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. రెండేళ్లు నటుడు విజయ్ వర్మ రిలేషన్ ఉంది తమన్నా. మొన్నటివరకు వీరిద్దరు బి-టౌన్లో చట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ లవ్‌బర్డ్స్ బ్రేకప్ చెప్పుకున్నారనే గుసగుస వినిపిస్తోంది. ప్రేమలో షరతులు ఉండోద్దు.. […]
Tamanna and Vijay Varma Break Up: హీరోయిన్ తమన్నా, నటుడు విజయ్ వర్మలు రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం గోవాలోని న్యూ ఇయర్ ఈవెంట్లో వీరిద్దరు ముద్దు పెట్టుకున్న వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. అప్పుడే వీరి లవ్ బయటపడింది. ఆ తర్వాత ఈ జంట కూడా దానిని కన్ఫాం చేసేసింది. ఇక మిల్కీ బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతుందని అంతా అనుకున్నారు. ప్రస్తుతం ఆమె కెరీర్ అంతంత మాత్రంగానే ఉంది. […]