Home / Uttar Pradesh
ఉత్తరప్రదేశ్ లో ఇటీవల హత్యకు గురైన ఉమేష్ పాల్ కేసులో ప్రధాన నిందితుడు అతిక్ అహ్మద్ మరియు అతని కుటుంబ సభ్యులు వార్తల్లో ఉన్నారు.అతిక్‌పై 100 కేసులు ఉండగా, అతని సోదరుడు అష్రఫ్‌పై 52 కేసులు, భార్య షైస్తా ప్రవీణ్‌పై మూడు, కుమారులు అలీ, ఉమర్ అహ్మద్‌లపై వరుసగా నాలుగు, ఒక కేసులు ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ డెవలప్మెంట్ అథారిటీ (పిడిఎ) బుధవారం ప్రసిద్ధ గ్యాంగ్ స్టర్ అటిక్ అహ్మద్ అనుచరుడి ఇంటిని అధికారులు బుల్డోజర్ తో కూల్చేసారు. అతను తన సోదరుడు అష్రఫ్తో కలిసి ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్నాడు
యూపీలోని ఒక పోలీసు అధికారి తన యూనిఫామ్‌పై బీజేపీ కండువాని ధరించడం సంచలనం కలిగించింది. పురాన్పూర్లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) అశుతోష్ రఘువంశీ యొక్క ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఉత్తరప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. ఆయన యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ -2023 లో మాట్లాడుతూ.. టెలికం, రిటైల్, న్యూ ఎనర్జీ వ్యాపారాల్లో వచ్చే నాలుగు సంవత్సరాల్లో 75వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు చెప్పారు.
Naked Women: అర్దరాత్రి అయితే చాలు.. ఆ మహిళ నగ్నంగా రోడ్లపైకి వస్తుంది. అంతే కాదు.. వీధుల్లో తిరుగుతూ.. ఇంటి తలుపులు తడుతూ స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కొన్నిసార్లు తలుపులు తెరిచే ప్రయత్నం కూడా చేస్తోంది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లో చోటు చేసుకుంది.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ముంబైలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సమావేశమయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఫిల్మ్ సిటీ గురించి చర్చించారు.
ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ జిల్లాలో రహదారి విస్తరణ కోసం తరలిస్తున్న హనుమాన్ ఆలయానికి ఒక ముస్లి వ్యక్తి తన భూమిని విరాళంగా ఇచ్చాడు.
ఉత్తరప్రదేశ్‌లోని కొత్వాలి ఖలీలాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక పోలీసు సబ్-ఇన్స్పెక్టర్ ఆకస్మిక తనిఖీలో రైఫిల్‌ను సరిగ్గా లోడ్ చేయడం మరియు కాల్చడంలో విఫలమయ్యాడు.
కాన్పూర్ లోని ఎస్ బీఐ బ్రాంచ్ లో భారీ చోరీ జరిగింది. రూ.కోటి విలువ చేసే బంగారాన్ని దొంగల ముఠా దోచుకెళ్లింది.
ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ (లోహియా) వ్యవస్థాపకుడు శివపాల్ సింగ్ యాదవ్ గురువారం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)లో విలీనాన్ని ప్రకటించారు.