Home / Uttar Pradesh
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ముంబైలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సమావేశమయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఫిల్మ్ సిటీ గురించి చర్చించారు.
ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ జిల్లాలో రహదారి విస్తరణ కోసం తరలిస్తున్న హనుమాన్ ఆలయానికి ఒక ముస్లి వ్యక్తి తన భూమిని విరాళంగా ఇచ్చాడు.
ఉత్తరప్రదేశ్‌లోని కొత్వాలి ఖలీలాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక పోలీసు సబ్-ఇన్స్పెక్టర్ ఆకస్మిక తనిఖీలో రైఫిల్‌ను సరిగ్గా లోడ్ చేయడం మరియు కాల్చడంలో విఫలమయ్యాడు.
కాన్పూర్ లోని ఎస్ బీఐ బ్రాంచ్ లో భారీ చోరీ జరిగింది. రూ.కోటి విలువ చేసే బంగారాన్ని దొంగల ముఠా దోచుకెళ్లింది.
ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ (లోహియా) వ్యవస్థాపకుడు శివపాల్ సింగ్ యాదవ్ గురువారం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)లో విలీనాన్ని ప్రకటించారు.
ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి పార్లమెంటు స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో సోమవారం పోలింగ్ ప్రారంభమైంది.
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలోవరుడు తనను వేదికపై ముద్దుపెట్టుకోవడంతో ఒక మహిళ తన పెళ్లిని రద్దు చేసుకుంది . మంగళవారం రాత్రి దాదాపు 300 మంది అతిథుల సమక్షంలో దండలు మార్చుకునే కార్యక్రమం ముగిసింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ నగరంలో మంగళవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు.
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు ఉదయం లక్నో-బహ్రాయిచ్ హైవేపై బహ్రాయిచ్ వద్ద వేగంగా దూసుకొచ్చిన భారీ ట్రక్ బస్సును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఢిల్లీలో రూ. 11 లక్షల విలువైన టూత్‌పేస్ట్‌ను దొంగిలించిన దొంగను ఉత్తరప్రదేశ్‌లోని అతని ఇంట్లో అరెస్టు చేశారు.