Home / USA
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీపై చైనా చర్యలు చేపట్టింది. తైవాన్లో పర్యటించినందుకుగానూ ఆమెపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. అవి ఏ రకమైన ఆంక్షలో మాత్రం కచ్చితంగా వెల్లడించలేదు. ఈ మేరకు చైనా విదేశాంగశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. పెలోసీ తైవాన్ పర్యటనపై తీవ్ర అభ్యంతరం నిరసన వ్యక్తం చేసింది.
ట్విట్టర్ తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నందుకు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ పై దావా వేయాలని ట్విట్టర్ యోచిస్తోంది. దీనిపై మస్క్ కూడా వ్యంగ్యంగా స్పందించారు. Oh the irony lol అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దావా గురించి మాత్రం అతను ప్రస్తావించలేదు. ట్విట్టర్ తో ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లకు ఒప్పందం చేసుకోవడం అటు తర్వాత ఫేక్ అకౌంట్లు