Home / ts political news
Sharmila: చంచల్ గూడ జైలులో ఉన్న వైఎస్ షర్మిలను ఆమె తల్లి విజయమ్మ పరామర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం తేదా అని విజయమ్మ అన్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో విషయంలో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేయడం లేదని.. ఈ క్రమంలో సిట్ కార్యాలయాన్ని ముట్టడించాలని వైఎస్సార్ టీపీ భావించింది.
YS Vijayamma: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రను ఆపాల్సిన అవసరం లేదని వైఎస్ విజయమ్మ అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే.. షర్మిలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
YS Sharmila: తనను అడ్డుకుంటున్న పోలీసులపై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసుల్ని నెట్టివేసి.. ఓ మహిళ కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు.
Bandi Sanjay: రాష్ట్ర కాంగ్రెస్ లో పరిస్థితులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని బండి సంజయ్ అన్నారు. దీంతో టీపీసీసీ పదవి పోతుందనే భయంతోనే.. రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారని అన్నారు.
Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు. ఈ మేరకు ఈటల రాజేందర్ కు సవాల్ విసిరారు.
Niranjan Reddy: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్ రావు.. మంత్రి నిరంజన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. పాత పాలమూరు జిల్లాలోని చండూరులో 165 ఎకరాలను మంత్రి కబ్జా చేశారని మీడియాకు వివరించారు.
CM KCR: హుస్సేన్ సాగర్ తీరాన ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఇది కేవలం విగ్రహాం కాదని.. ఒక విప్లవం అని అన్నారు. అంబేద్కర్ భారీ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.
KTR: బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని పంజాగుట్టలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
Dr. BR Ambedkar: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.