Home / ts political news
Harish Rao: మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు స్పందించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడితే మీకే మంచిది కాదంటూ కౌంటర్ ఇచ్చారు.
Harisharao: అక్కడివారు ఓటు హక్కు రద్దు చేసుకొని.. తెలంగాణలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు.. తెలంగాణలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు.
Supreme court: రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ పెండింగ్ లో ఉంచుతూ వస్తున్నారు. దీనిపై ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ పై సోమవారం విచారణ జరిగింది.
Eatala Rajender: ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ పేపర్ లీక్ అవ్వలేదని.. అది కేవలం మాల్ ప్రాక్టీస్ అని అన్నారు. పేపర్ బయటకు వచ్చిన ఘటనలో.. ఈటల విచారణకు హాజరయ్యారు.
Bandi Sanjay: సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ పర్యటనకు డుమ్మా కొట్టడంపై ఆయన ఘాటుగా స్పందించారు. కేసీఆర్ వస్తారని ఆయన కోసం శాలువా కూడా తీసుకొచ్చినట్లు బండి సంజయ్ పేర్కొన్నారు.
Tarun Chugh: తెలంగాణంలో బీఆర్ఎస్ పాలన అవినీతి అక్రమాలకు కేరాఫ్ గా మారిందని.. భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఈ మేరకు కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు.
Bandi Sanjay: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జైలు నుంచి విడుదలయ్యారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీలో బండి సంజయ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. హన్మకొండ మెజిస్ట్రేట్ ఆయనకు 14 రిమాండ్ విధించారు.
Bandi Sanjay: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ ఏ1 గా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్టును పరిశీలించిన న్యాయమూర్తి.. 14 రోజులు రిమాండ్ విధించారు.
Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమాన్ శోభాయాత్రకు బయలుదేరిన ఆయన్ను ముందస్తు చర్యల్లో భాగంగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Bandi sanjay: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ ఏ1 గా ఉన్నారు. దీంతో హన్మకొండలోని నాయ్యమూర్తి నివాసంలో బండి సంజయ్ ను హాజరుపరిచారు. ఈ కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్టును పరిశీలించిన న్యాయమూర్తి.. 14 రోజులు రిమాండ్ విధించారు.