Home / ts political news
Danam Nagendar: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ టికెట్ విషయంపై వివరణ ఇచ్చారు.
MLC Jeevan Reddy: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు జూనియర్ పంచాయతీ సెక్రెటరీలను రెగ్యూలర్ చేయాలని అందులో పేర్కొన్నారు.
Muthireddy Yadagiri: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వివాదాల్లో చిక్కుకున్నారు. స్వయన ఎమ్మెల్యే కుమార్తె తండ్రిపై కేసు పెట్టారు. ఈ వివాదం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.
Priyanka Gandhi: కర్ణాటక నుంచి సోమవారం సాయంత్రం 4కి శంషాబాద్ విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి బయలుదేరి 4:45 గంటలకు సరూర్నగర్ స్టేడియానికి చేరుకుంటారు.
Chakradar Goud: నిరుద్యోగ యువతే లక్ష్యంగా.. ఉద్యోగాల పేరిట నకిలీ కాల్సెంటర్తో మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సమాజంలో సామాజిక సేవకుడిగా కనిపిస్తూ అడ్డదారిలో రూ.కోట్లు కూడబెట్టినట్లు తెలుస్తోంది.
KTR: రాష్ట్రంలో కొందరు అధికారం కోసం బిచ్చగాళ్లలా అడుక్కుంటున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ కళాశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు.
BJP Protest: నిజామాబాద్ జిల్లాలో భాజపా కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ కార్యాలయం ఎదుట ఆందోళన చేయడానికి ర్యాలీగా వెళ్లిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
Ponguleti: బీఆర్ఎస్ నుంచి బహిష్కృత నేతలు పొంగులేటి, జూపల్లి ఇంకా ఏ పార్టీలో చేరతారనేది స్పష్టంగా తెలియాదు. అయితే వీరిని తమవైపు తిప్పుకోవాలని భాజపా యోచిస్తోంది.
CM KCR: కల్లుగీసే సమయంలో.. ప్రమాదావశాత్తు జారిపడి ప్రాణాలు పోతున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. దీంతో వారి కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో పడకూడదనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ తెలిపారు.
YS Sharmila: వైఎస్ వివేకా హత్యపై షర్మిల స్పందించారు. వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయిన తరువాత ఆయనపై లేనిపోని ఆరోపణలు రావడం దారుణమన్నారు.