Home / Today Gold And Silver Price
బులియన్ మార్కెట్లో ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు పైపైకి పోతున్నాయి. గురువారం (ఏప్రిల్ 20) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,050 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,150 గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల ధరపై రూ.200, 24 క్యారెట్లపై రూ.230 మేర పెరిగింది.
గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్లో పసిడి ధరలు క్రమంగా తగ్గుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే తాజాగా బంగారం కొనుగోలు చేసే వారికి ఒక మంచి వార్త. బుధవారం (ఏప్రిల్19, 2033) నాటికి పసిడి ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. ఇవాళ ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం..
దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే ఆదివారం తులం బంగారంపై ఏకంగా రూ. 760 వరకు తగ్గడం విశేషం. గత కొన్ని రోజుల్లో ఈ స్థాయిలో బంగారం ధర తగ్గడం ఇదే తొలిసారి. కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో
బులియన్ మార్కెట్లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు పెరగుతూ ఉన్నాయి. అక్షయ తృతీయను పురస్కరించుకొని బంగారం, వెండి ధరలు పెరిగినట్లు భావిస్తున్నారు. కాగా నేడు (శనివారం, ఏప్రిల్ 15) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,650 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,800 గా..
బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకోవడం మనం గమనించవచ్చు. కాగా తాజాగా మన దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
బంగారం అంటే ఇష్టపడని ఆడవారంటూ ఉండరు. ఆభరణాలతో అలంకరణ అనేది హిందూ సంప్రదాయంలో ఒక భాగంగా మారింది. అందుకే చాలా మంది తమ వద్ద ఎంతో కొంత బంగారం ఉండాలి భావిస్తుంటారు.
బంగారం అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. అందులోనూ భారతీయ స్త్రీలకు ఆభరణాలంటే అమితమైన ప్రేమ ఉంటుంది. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు వృద్ధిలో ఉన్నాయి. దానితో గోల్డ్ సిల్వర్ ధరలు పెరిగాయి. మరి నేడు దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.
ప్రతి రోజు దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటాయి. ఇక తాజాగా దేశీయంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఏప్రిల్ 3న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.