Home / Today Gold And Silver Price
గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు (మే 1) మాత్రం బంగారం కొనుగోలు చేసే వారికి ఊరట లభించింది అని చెప్పాలి. సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,850 లు ఉండగా..
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పైపైకి పోతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, వెండి ధరల్లో మార్పు లేకపోవడం గమనార్హం. ఆదివారం (ఏప్రిల్ 30) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,850 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,930 గా ఉంది.
బులియన్ మార్కెట్లో ఇటీవల గమనిస్తే బంగారం, వెండి ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. కాగా శనివారం(ఏప్రిల్ 29) ఉదయం నమోదైన ధరల ప్రకారం బంగారం, వెండి రేట్లు కొంచెం తగ్గి ఊరటని ఇచ్చాయి. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 55, 750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 తగ్గి రూ. 61,040గా కొనసాగుతోంది.
గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ ఉన్నాయి.. కానీ ఈరోజు (ఏప్రిల్ 28) కాస్త స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,950లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర 61,040 పలుకుతోంది. ఇక వెండి ధరలు కూడా బంగారం
బులియన్ మార్కెట్ లో పసిడి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. తాజాగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. బుధవారం (ఏప్రిల్ 27, 2023) నాడు దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850 లు ఇవాళ రూ. 100 పెరిగి అది రూ. 55,950 కి పెరిగింది. అదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 110 పెరిగి రూ. 61,040 గా ఉంది.
బులియన్ మార్కెట్లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల తగ్గినట్లే కనిపించిన పసిడి, వెండి ధరలు తాజాగా మళ్లీ పెరిగాయి. బుధవారం (ఏప్రిల్ 26) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,550 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,930 గా ఉంది.
ఇటీవల బంగారం, వెండి ధరలను గమనిస్తే పైపైకి పోతూనే ఉంటున్నాయ్ తప్ప కిందికి రావడం లేదు. ఈ క్రమంలో బులియన్ మార్కెట్లో తాజాగా.. పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం (ఏప్రిల్ 25) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,650 లు ఉండగా..
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా పెరుగుతున్న ధరలకు తాజాగా బ్రేక్ పడింది. ఆదివారం (ఏప్రిల్ 23) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,750 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,820 గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల ధరపై
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మన దేశంలో కూడా బంగారం ధరలు శనివారం కూడా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 200 పెరిగి.. రూ. 56,050కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 55,850 గా ఉండేది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 2,000 పెరిగి, రూ. 56,050 కి చేరింది.
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా పెరుగుతున్న ధరలకు బ్రేక్ పడి స్వల్పంగా ధర తగ్గడం గమనార్హం. శుక్రవారం (ఏప్రిల్ 21) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,850 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,930 గా ఉంది.