Home / tech news
Flipkart Mobile Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బచాట్ డేస్ సేల్ లైవ్ అవుతుంది. ఈ సేల్‌లో 12 జీబీ ర్యామ్ ఫోన్లు రూ.9 వేల లోపే అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ఈ ఫోన్లపై బ్యాంక్ డిస్కౌంట్లతో పాటు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. అదనంగా, మీరు ఈ ఫోన్లను ఎక్స్ఛేంజ్ బోనస్‌తో కూడా కొనచ్చు. ఎక్స్చేంజ్ బోనస్‌లో లభించే తగ్గింపు మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. Realme c61 6 GB […]
Upcoming Mobile Phones India February 2025: ప్రేమికుల నెల పిభ్రవరి ప్రారంభమైంది. ఈ నెలలో లవర్స్ ఒకరి మరొకరు సరికొత్త గ్యాడ్జెట్లను ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ నేపథ్యంలోనే వివో, ఐక్యూ, సామ్సంగ్ వంటి బ్రాండ్లు మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్లతో మార్కెట్‌ను స్ప్లాష్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. త్వరలో లాంచ్ కానున్న అటువంటి 5 స్మార్ట్ఫోన్ల గురించి విరంగా తెలుసుకుందాం. Vivo V50 లీక్‌ల ప్రకారం.. ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్, 50 MP హై-రిజల్యూషన్ సెల్ఫీ […]
Vivo V50 Launch Soon: Vivo త్వరలో దేశంలో తన కొత్త ఫోన్ Vivo V50ని విడుదల చేయబోతోంది. అయితే, ఈ హ్యాండ్సెట్ లాంచ్ డేటాను కంపెనీ ఇంకా వెల్లడించలేదు, కంపెనీ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా స్మార్ట్‌ఫోన్ టీజర్‌ను విడుదల చేసింది. వివో నిన్న తన X హ్యాండిల్లో V50 మొదటి టీజర్‌ను షేర్ చేసింది. V-సిరీస్ నుండి ఊహించినట్లుగా, ఈ ఫోన్ మెయిన్ ఆకర్షణ కెమెరాలు, “క్యాప్చర్ యువర్ ఫరెవర్” ట్యాగ్‌లైన్ అదే […]
Smartphone Theft Protection: నేటి కాలంలో, స్మార్ట్ఫోన్లు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. అయితే మొబైల్ చోరీకి గురవుతుందన్న భయం ఎప్పుడూ ఉంటుంది. అయితే దొంగలు మొదట ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేస్తారు. దీని కారణంగా మొబైల్ ట్రాక్ చేయలేరు. కానీ ఇప్పుడు మీరు కొన్ని సులభమైన సెట్టింగ్‌లను ఆన్ చేయడం ద్వారా దొంగతనం తర్వాత కూడా మీ ఫోన్‌ను సేఫ్‌గా ఉంచుకోవచ్చు. ఈ హిడెన్ ఫీచర్లు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా […]
Flipkart Offer: ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ లవర్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త ఐఫోన్ మోడల్‌పై రూ. 7,000 ఫ్లాట్ తగ్గింపు, రూ. 3,000 బ్యాంక్ తగ్గింపును అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ని గతంలో కంటే మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయచ్చు. మీరు అప్‌గ్రేడ్ చేస్తున్నా లేదా మీ మొదటి ఐఫోన్‌ను కొనాలనుకుంటున్నా.. ఈ డీల్ గొప్ప అవకాశం. ఆఫర్‌తో మీకు ఫోన్‌పై రూ. 10,000 తగ్గింపు లభిస్తుంది. ఈ బెస్ట్ ఫ్లిప్‌కార్ట్ […]
Best AC Deals: జనవరి నెల ముగుస్తున్న కొద్దీ చలి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు రాత్రి సమయంలో ఇండ్లలో ఫ్యాన్లు గిర గిర తిరుగుతున్నాయి. మరో ఒకటి లేదా రెండు నెలల్లో, శీతాకాలం పూర్తిగా ముగుస్తుంది, వేసవి కాలం కనిపించడం ప్రారంభమవుతుంది. వేసవి తాపం నుంచి తప్పించుకోవాలంటే ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలి. మీరు ఈ వేసవిలో ఎయిర్ కండీషనర్‌ని కొనుగోలు చేయాలనుకుంటే, మీరు ఇప్పుడే కొనుగోలు చేయాలి. ఈ సమయంలో మీరు 1.5 టన్ […]
iQOO 12 5G: ఐక్యూ కంపెనీ తన విభిన్న శ్రేణి స్మార్ట్ఫోన్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇటీవలే iQOO 13 ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు, iQOO 12 5G ఫోన్ ధరను అకస్మాత్తుగా తగ్గించింది. అమెజాన్‌లో iQOO 12 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై 23శాతం డిస్కౌంట్ ఇస్తుంది. అలానే బ్యాంక్ ఆఫర్, క్యాష్‌బ్యాక్ డిస్కౌంట్లు ఉన్నాయి. రండి.. ఈ ఫోన్ కొత్త ధర, స్పెసిఫికేషన్లను తెలుసుకుందాం. iQOO 12 ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో […]
Google Pixel 8 Discount Offer: బిగ్ బచాట్ డేస్ సేల్ మరోసారి ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అవుతుంది. సేల్‌లో చాలా స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన డీల్స్ కనిపిస్తున్నాయి. ఈ సేల్‌లో గూగుల్ ఫోన్ ధర రూ.29 వేలు తగ్గుతోంది. అయితే, ఇందులో బ్యాంక్, ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. చాలా రోజులుగా ప్రీమియం ఫోన్ కొనాలని చూస్తున్న వారు ఈ డీల్ మిస్ అవ్వద్దు. ఈ ఫోన్ ఫీచర్లు, ధర, ఆఫర్లు తదితర వివరాలు తెలుసుకుందాం. Google Pixel […]
Samsung Galaxy S24: సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్‌ను ప్రారంభించిన తర్వాత కంపెనీ దాని మునుపటి సిరీస్ ధరలను భారీగా తగ్గించింది. సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్ స్టాండర్డ్ మోడల్ ధరను తగ్గించింది. కంపెనీ తన అధికారిక వెబ్సైట్లో ఇది కనిపిస్తుంది. సామ్సంగ్ ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ 128జీబీ, 256జీబీ, 512జీబీలలో వస్తుంది. ఈ ధర ఫోన్ ప్రతి వేరియంట్ ధరలో తగ్గింపు కనిపిస్తుంది. Samsung Galaxy S24 మూడు స్టోరేజ్ వేరియంట్లలో ప్రారంభించింది. […]
iPhone SE 4 Price Leak: ఆపిల్ బ్రాండ్‌కు గ్లోబల్ మార్కెట్లో ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్రాండ్ నుంచి కొత్త గ్యాడ్జెట్ వస్తుందంటే చాలు సూపర్ బజ్ ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆపిల్ త్వరలో బడ్జెట్ iPhone SE 4ని లాంచ్ చేస్తున్నట్లు లీక్స్ వస్తున్నాయి. ఈసారి పెద్ద అప్‌గ్రేడ్‌తో వస్తోంది. ఫోన్ iPhone 14 వంటి నాచ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. అలానే ఫోన్ పేరు కూడా పేరు […]