Home / tech news
iPhone 17 Air Design Leak: ఆపిల్ తన కొత్త ఐఫోన్ 17 సిరీస్‌ను ఈ సంవత్సరం పరిచయం చేయబోతోంది. ఈ సిరీస్ కింద, కంపెనీ ఈసారి కూడా నాలుగు కొత్త ఫోన్లను తీసుకురానుంది. అయితే ఈసారి ఈ సిరీస్‌లో మార్పు ఉండవచ్చు. దీని కింద ఆపిల్ స్లిమ్మెస్ట్ ఐఫోన్ అని చెప్పబడే ప్లస్ మోడల్ స్థానంలో Air మోడల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఇటీవల ఆపిల్ ఈ కొత్త ఐఫోన్ 17 ఎయిర్ మోడల్ […]
iPhone 14 Price Drop: ప్రీమియం స్మార్ట్ఫోన్ల విషయానికి వస్తే.. ముందుగా గుర్తుకు వచ్చేది ఐఫోన్. ప్రతి ఒక్కరూ ఐఫోన్ కొనాలని కోరుకుంటారు. కానీ వీటి ధర ఎక్కువగా ఉండటంతో చాలా మంది ఈ ప్లాన్‌ను వదులుకుంటారు. మీరు ఐఫోన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకుంటే.. మీకు శుభవార్త ఉంది. ఆపిల్ ఇప్పటికే ఐఫోన్ 14 ధరను భారీగా తగ్గించింది. అయితే ఇప్పుడు మీరు దానిని మరింత తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఐఫోన్ […]
Realme P3x 5G-P3 Pro 5G: రియల్‌మి తన Realme P3 సిరీస్‌ను ప్రారంభించింది. ఇందులో రెండు కొత్త స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. Realme P3 Pro 5G, Realme P3x 5G పేరుతో ఇండియన్ మార్కెట్లోకి వచ్చాయి. తక్కువ బడ్జెట్ రేంజ్ సెగ్మెంట్లో వీటిని ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్స్ లుక్, ఫీచర్స్ వినియోగదారుల హృదయాలను గెలుచుకున్నాయి. ఈ రియల్‌మి P సిరీస్ ఫోన్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. రియల్‌మి P3x 5జీ క్వాల్కమ్ […]
Grok 3: ఓపెన్ఏఐ చాట్‌జీపీటిని ప్రారంభించినప్పటి నుంచి ‘AI’ టూల్స్ ప్రారంభించేందుకు టెక్ కంపెనీల మధ్య భారీ పోటీనెలకొంది. గత ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలంలో అనేక AI సాధనాలు కనిపించాయి. తాజాగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో చైనాకు చెందిన డీప్‌సీక్ పెద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు కొన్ని గంటల్లో ప్రపంచం తెలివైన AIని చూడగలదు. టెక్నాలజీ రంగంలో, ఈ రోజు భారతదేశంతో సహా మొత్తం ప్రపంచానికి చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. అమెరికన్ […]
Mobile Offers: సామ్సంగ్ గెలాక్సీ S24 ధరలో బంపర్ తగ్గింపు ప్రకటించింది. గత నెలలో Samsung Galaxy S25 సిరీస్‌ను విడుదల చేసిన తర్వాత, కంపెనీ పాత మోడల్ ధరను వేల రూపాయలు తగ్గించింది. ఈ సామ్సంగ్ ఫోన్‌ను ఇప్పుడు లాంచ్ ధర నుండి రూ. 22 వేల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ సామ్సంగ్ ఫోన్ ఈ-కామర్స్ వెబ్సైట్లు అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ రెండింటిలోనూ చాలా చౌక ధరకు అందుబాటులో ఉంది. ఇది కాకుండా, ఫోన్ […]
iPhone 16 Offers: మొబైల్ లవర్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్. ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ ‘iPhone 16’పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఇక్కడ ఆఫర్లతో ఈ ప్రీమియం ఫోన్‌పై 16 వేల రూపాయల కంటే ఎక్కువ తగ్గింపు అందుబాటులో ఉంది. యాపిల్ కొత్త ఐఫోన్ 16 ఇప్పుడు గతంలో కంటే మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయచ్చు. ఈ డీల్ పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి, iPhone 16 Discount యాపిల్ గత ఏడాది తన […]
BSNL New Budget Plan Launched: బీఎస్ఎన్ఎల్ మరో చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు డేటా, ఉచిత ఎస్ఎమ్ఎస్తో పాటు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలను అందిస్తోంది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ప్రైవేట్ టెలికాం కంపెనీలైన ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఇండియాలకు తన చౌకైన ప్లాన్లతో గట్టి పోటీనిస్తుంది. కంపెనీ తన వినియోగదారుల కోసం తక్కువ ధరలోనే లాంగ్ వాలిడిటీతో అనేక చౌకైన ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. అదనంగా బీఎస్ఎన్ఎల్ తన నెట్‌వర్క్‌ను […]
Vivo V50: వివో ఇండియాలో 6,000mAhకెపాసిటీ బ్యాటరీతో తన ఫోన్‌ను విడుదల చేసింది. V సిరీస్‌లో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్లో కర్వ్డ్ డిస్ప్లేతో సహా అనేక శక్తివంతమైన ఫీచర్లు ఉన్నాయి. వివో ఈ బడ్జెట్ ఫోన్ ప్రీ-బుకింగ్ ప్రారంభమైంది. ఈ ఫోన్ సేల్ వచ్చే వారం భారత్‌లో ప్రారంభం కానుంది. కంపెనీ ఈ ఫోన్ Vivo V50 పేరుతో పరిచయం చేసింది. కంపెనీ దీన్ని ఇప్పటికే చైనా మార్కెట్లో విడుదల చేసింది. […]
NTES APP: భారతీయ రైల్వే తన కొత్త ‘సూపర్ యాప్’ను త్వరలో ప్రారంభించబోతోంది. ఈ సూపర్ యాప్‌లో మీరు ఒకే చోట రైలు సేవలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని చూడచ్చు. మీరు వివిధ వెబ్సైట్లు లేదా యాప్‌లను సందర్శించాల్సిన అవసరం లేదు. భారతదేశం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. రోజూ వేల సంఖ్యలో రైళ్లు దేశంలోని ప్రయాణికులను ఒక ప్రదేశం నుంచి మరో చోటికి చేరవేస్తున్నాయి. రైలు ఆలస్యంగా రావడం, దారి మళ్లించడం […]
Next Week Launching Mobiles: వచ్చే వారం స్మార్ట్‌ఫోన్ ప్రియులకు చాలా ప్రత్యేకం. ఈ సంవత్సరం మొదటి iPhone నుండి, అనేక అద్భుతమైన Android మొబైల్‌లు వచ్చే వారం ఇండియాలో లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్ల కోసం టెక్ ప్రపంచం ఎదురుచూస్తోంది. మీరు కొత్త మొబైల్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇప్పుడు మీకు ఉత్తమ సమయం. రూ.20 వేల నుంచి రూ.50 వేల బడ్జెట్ లో ఈ స్మార్ట్ ఫోన్లు విడుదల కానున్నాయి. రండి వచ్చే వారం భారత్‌కు […]