Home / tamil nadu
ది ఎలిఫెంట్ విస్పరర్స్' అనే తమిళ డాక్యుమెంటరీ 95వ అకాడమీ అవార్డ్స్‌లో విజేతగా నిలిచింది, డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగంలో భారతదేశానికి ఇది తొలి విజయంగా నిలిచింది. ఈ షార్ట్ ఫిల్మ్ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది.
అనామలై కలీం.. తమిళనాడు అటవీ శాఖకు చెందిన ఏనుగు.. అడవి ఏనుగులను పట్టుకోవడం లేదా తరిమికొట్టడం కోసం 99 విజయవంతమైన ఆపరేషన్‌లకు నాయకత్వం వహించి 60 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేసింది.
తమిళనాడులో వలస కార్మికులపై దాడులకు సంబంధించి అసత్యాలు ప్రచారం చేసారంటూ తమిళనాడు భారతీయ జనతా పార్టీ చీఫ్ కె. అన్నామలై పై పోలీసులు కేసు నమోదు చేసారు. అతనితో పాటు , ఇద్దరు జర్నలిస్టులతో సహా నలుగురిపై కూడా తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు
తమిళనాడు రాష్ట్రానికి చెందిన మమ్మద్ రెహ్మతుల్తా సయ్యద్ అహ్మద్ ఈ కాల్పుల్లో మృతి చెందాడు. ఈ సంఘటన ఇండియన్ ఎంబసీ కూడా స్పందించింది.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ( NEET) చెల్లుబాటును తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బుధవారం తమిళనాడు, కేరళ మరియు కర్ణాటకలో పలు దాడులు నిర్వహించింది.
స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో ఏదో ఒక అప్ డేట్ తో ఈ మధ్య హాట్ టాపిక్ గా మారుతోంది. గత ఏడాది సామ్ మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు ప్రకటించి అభిమానులను షాక్ గురి చేసింది
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మాత్రమే రికార్డు చేయాలని స్పీకర్‌ను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కోరడంతో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సోమవారం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
తమిళ భాష మరియు దాని వ్యాకరణం ప్రపంచంలోనే పురాతనమైనవని వాటికి ప్రాచుర్యం తేవడం దేశం యొక్క బాధ్యత అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.
ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం స్టాలిన్ పొన్నియిన్ సెల్వన్ నవలను బహుమతిగా ఇచ్చారు. శుక్రవారం దిండిగల్ లోని గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్ (జిఆర్ఐ) 36వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధానికి స్టాలిన్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.