SS Rajamouli: టాలీవుడ్ కి టాటా చెప్పి.. హాలీవుడ్ కు వెళ్లనున్న జక్కన్న..!

  • Video
  • PHOTOS
  • Web stories
  • live tv
  • Educatio & Career
SS Rajamouli: టాలీవుడ్ కి టాటా చెప్పి.. హాలీవుడ్ కు వెళ్లనున్న జక్కన్న..! live tv
Trending News
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
follow us:
  • Facebook
  • Youtube
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
  • Facebook
  • Youtube
    • Home / SS Rajamouli

#SS Rajamouli

SS Rajamouli: టాలీవుడ్ కి టాటా చెప్పి.. హాలీవుడ్ కు వెళ్లనున్న జక్కన్న..!

SS Rajamouli: టాలీవుడ్ కి టాటా చెప్పి.. హాలీవుడ్ కు వెళ్లనున్న జక్కన్న..!

టాలీవుడ్ | April 12, 2023

స్టార్ డైరెక్టర్ జక్కన్న టాలీవుడ్ కు టాటా చెప్తున్నాడన్న వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఈ వార్తల వెనుకు ఉన్న కారణాలేంటా అని పరిశీలిస్తే ఇటీవల ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు అందుకున్న సందర్భంగా పలువురు హాలీవుడ్ ఫేమస్ దర్శకులు జేమ్స్ కామెరూన్ సహా పలువురు దిగ్గజ హాలీవుడ్ స్టార్స్ ఎస్ఎస్ రాజమౌళిని అభినందించారు. అదే తరుణంలో ఓ హాలీవుడ్ మూవీకి టెక్నికల్ సపోర్ట్ కోసం జక్కన్నతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. దానితో జక్కన్న టాలీవుడ్ కు దూరం కానున్నారా అనే గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

GlobalStarRamCharan: రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో మెరిసిన తారలు

GlobalStarRamCharan: రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో మెరిసిన తారలు

ఫోటోలు | March 28, 2023

రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో సినీ ప్రముఖులంతా పాల్గొన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు ఆస్కార్ రావడం, రామ్ చరణ్ పుట్టినరోజు, ఉపాసన కామినేని కొణిదెల తల్లికాబోతుండడం ఇలా అన్ని కలిసి రావడంతో మెగాస్టార్ ఇంట పండుగ వాతావరణం నెలకొంది. ఇక రామ్ చరణ్ పుట్టిన రోజువేడుకల్లో రాజమౌళి, కీరవాణి, ప్రశాంత్ నీల్, వెంకటేశ్, అల్లు అరవింద్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

SS Karthikeya : “ఆర్ఆర్ఆర్” ఆస్కార్ క్యాంపైన్ కి ఎంత ఖర్చు అయ్యిందో చెప్పేసిన జక్కన్న కుమారుడు కార్తికేయ..

SS Karthikeya : “ఆర్ఆర్ఆర్” ఆస్కార్ క్యాంపైన్ కి ఎంత ఖర్చు అయ్యిందో చెప్పేసిన జక్కన్న కుమారుడు కార్తికేయ..

టాలీవుడ్ | March 28, 2023

"ఆర్ఆర్ఆర్" సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారతదేశం గర్వించదగ్గ సినిమాలలో ఆర్ఆర్ఆర్ కూడా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు కలిసి నటించారు.

Kaala Bhairava : రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పిన కాలభైరవ.. కారణం ఏంటంటే?

Kaala Bhairava : రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పిన కాలభైరవ.. కారణం ఏంటంటే?

టాలీవుడ్ | March 17, 2023

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం పై యావత్ భారత దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. కీరవాణి మ్యూజిక్ చేశారు. కాల భైరవ, రాహుల్ సిప్లీగంజ్ అద్బుతంగా ఆలపించిన ఈ పాటని ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ స్టెప్పులతొ ప్రపంచం అంతా ఫిదా అయ్యేలా చేశారు.

Director Rajamouli : మేరా భారత్ మహాన్.. మా ఇండియన్ సినిమాకు దక్కిన గౌరవం : రాజమౌళి

Director Rajamouli : మేరా భారత్ మహాన్.. మా ఇండియన్ సినిమాకు దక్కిన గౌరవం : రాజమౌళి

టాలీవుడ్ | February 25, 2023

దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చి.. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా మరోసారి అవార్డుల వేటను కొనసాగించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించగా.. చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్లో అద్బుతంగా నటించారు.

RRR Movie : హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు వేడుకలో “ఆర్ఆర్ఆర్” విశ్వరూపం.. ఏకంగా 5 కేటగిరీల్లో!

RRR Movie : హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు వేడుకలో “ఆర్ఆర్ఆర్” విశ్వరూపం.. ఏకంగా 5 కేటగిరీల్లో!

టాలీవుడ్ | February 25, 2023

RRR Movie : తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన సినిమా అంటే ఒక్క మాటలో అందరికీ గుర్తొచ్చేది “ఆర్ఆర్ఆర్”. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తాని దేశ వ్యాప్తంగా చాటిన దర్శకుడు రాజమౌళి.. ఈ చిత్రంతో ప్రపంచానికి తెలుగు సినిమా పవర్ ఏంటో నిరూపించాడు. భారత దేశంలో అఖండ విజయం సాధించిన ఈ మూవీ.. ఎన్నో రికార్డులు సృష్టించింది. విదేశాల్లోనూ ఈ సినిమా రికార్డులతో పాటు ఎన్నో అవార్డులను సాధించింది. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ […]

Kangana Ranaut: రాజమౌళిని ఏమన్నా అంటే ఊరుకోను.. కంగనా రనౌత్ హెచ్చరిక!

Kangana Ranaut: రాజమౌళిని ఏమన్నా అంటే ఊరుకోను.. కంగనా రనౌత్ హెచ్చరిక!

జాతీయం | February 18, 2023

Kangana Ranaut: మరోసారి కంగనా రౌనౌత్ వార్తల్లో నిలిచింది. ప్రముఖ తెలుగు దర్శకుడి రాజమౌళిని ఏమైనా అంటే ఊరుకునేది లేదంటూ హెచ్చరించింది. రాజమౌళిపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌ పై ఈ బాలీవుడ్ భామ.. ఘాటుగా స్పందించింది.

Megastar Chiranjeevi : చరణ్ ని చూసి ఓ తండ్రిగా గర్విస్తున్న.. జేమ్స్ కామెరూన్ వీడియో షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..!

Megastar Chiranjeevi : చరణ్ ని చూసి ఓ తండ్రిగా గర్విస్తున్న.. జేమ్స్ కామెరూన్ వీడియో షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..!

టాలీవుడ్ | February 18, 2023

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” లో రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ కలిసి నటించారు. చరణ్ కి జంటగా ఆలియా భట్, ఎన్టీఆర్ జోడీగా ఒలీవియో నటించి మెప్పించారు. ముఖ్య పాత్రల్లో.. అజయ్ దేవగణ్, శ్రియా నటించగా కీరవాణి సంగీతం అందించారు.

Director Rajamouli : హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ తో రాజమౌళి స్పెషల్ ఇంటర్వ్యూ.. ఆర్ఆర్ఆర్ గురించి ఏమన్నారంటే?

Director Rajamouli : హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ తో రాజమౌళి స్పెషల్ ఇంటర్వ్యూ.. ఆర్ఆర్ఆర్ గురించి ఏమన్నారంటే?

టాలీవుడ్ | February 11, 2023

దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన ఈ చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకోవడమే కాకుండా ఆస్కార్ బరిలో కూడా నిలిచి సత్తా చాటింది.

Rgv Tweet: రాజమౌళిని చంపేందుకు కుట్ర.. ఆర్జీవీ ట్వీట్‌ వైరల్‌

Rgv Tweet: రాజమౌళిని చంపేందుకు కుట్ర.. ఆర్జీవీ ట్వీట్‌ వైరల్‌

ట్రెండింగ్ న్యూస్ | January 24, 2023

ప్రముఖ దర్శకుడు రాజమౌళిపై రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. రాజమౌళిని చంపేందుకు కుట్ర చేస్తున్నారని.. ట్వీట్ ద్వారా ఆర్జీవీ తెలిపారు. ఇంకా దీనిపై ఏమన్నారంటే?

← 1 2 3 4 5 →

తాజా వార్తలు

మరిన్ని
  • PM Modi: ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ.. కీలక అంశాలపై చర్చ

    May 11, 2025
  • Cult Movie: మరోసారి డైరెక్టర్ గామారిన విశ్వక్.. షూటింగ్ స్టార్ట్

    May 11, 2025
  • Samsung Galaxy S25 Edge: ఇదొక్కటి చాలా హైలెట్.. సామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్.. ఈసారి దంచుడే..!

    May 11, 2025
  • Donald Trump : కశ్మీర్ పరిష్కారానికి భారత్-పాక్‌తో కలిసి పనిచేస్తా : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు

    May 11, 2025
  • Samantha: తండ్రి చనిపోయినా.. నవ్వుతూ ఆ పని చేసిన సామ్

    May 11, 2025
  • Categories:
  • తాజా వార్తలు
  • బ్రేకింగ్ న్యూస్
  • ప్రాంతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • తప్పక చదవాలి
  • సినిమా
  • సినిమా వార్తలు
  • పొలిటికల్ వార్తలు
  • Trending Tags:
  • సినిమా
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • సినిమా రివ్యూలు
  • సినిమా వార్తలు
  • హాలీవుడ్
  • Hot Stories:
  • నేటి బంగారం ధరలు
  • ప్రైమ్9స్పెషల్
  • ఫోటోలు
  • బిజినెస్
  • బ్రేకింగ్ న్యూస్
  • యాదాద్రి ఆదాయం

Download Apps

  • Download App from
  • Download App from

Subscribe for the latest news

225K
Followers
Followers
Subscribers
15.1k
Followers
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • ©2025 All Rights Reserved | Powered by Veegam