Home / SS Rajamouli
దర్శకధీరుడు రాజమౌళి చిత్రం ’RRR‘ దేశంలోనే కాదు విదేశాల్లో కూడ సంచలనాన్ని సృష్టించింది.
దర్శకధీరుడు రాజమౌళి చిత్రం RRR అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంది. పలువురు హాలీవుడ్ ప్రముఖులు ఈ చిత్రాన్ని ప్రశంసించారు. ఈ చిత్రం ఆస్కార్ నామినేషన్లకు చేరలేకపోయింది, అయితే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ యొక్క పరిశ్రమ నిపుణులను ఆకట్టుకోవడానికి బృందం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
నేను కథలు రాయను, కథలు దొంగిలిస్తాను. మీ చుట్టూ కథలు ఉన్నాయి, అది మహాభారతం, రామాయణం వంటి ఇతిహాసాలు లేదా నిజ జీవిత సంఘటనలు కావచ్చు, ప్రతిచోటా కథలు ఉన్నాయి. దానికి మీరు మీ ప్రత్యేక శైలిలో ప్రాతినిధ్యం వహించాలి అని బాహుబలి, ఆర్ఆర్ఆర్, బజరంగీ భాయిజాన్ మరియు మగధీర వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల ఫేమస్ స్క్రీన్ రైటర్ వి విజయేంద్ర ప్రసాద్ అన్నారు.
హాలీవుడ్లో లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ కోసం 13వ వార్షిక గవర్నర్స్ అవార్డులు కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో నవంబర్ 19, న జరిగాయి.
‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్‌ను తెరకెక్కించడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారనే వార్తలు టాలీవుడ్ నాట వినిపిస్తున్నాయి. కాగా తాజాగా అమెరికా చికాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్‌పై దర్శకధీరుడు రాజమౌళి స్పష్టత నిచ్చారు.
నమ్రత శిరోద్కర్ లండన్ నుండి కొన్ని కుటుంబ చిత్రాలను ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. తదుపరి ప్రాజెక్ట్ కోసం మహేష్ ప్రస్తుత రూపాన్ని ఫోటోస్ లో చూసి అభిమానులు కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి లేటెస్ట్ మూవీ “ఆర్ఆర్ఆర్” నెట్ ఫ్లిక్స్ లో వరల్డ్ నంబర్ వన్ గా చాలా వారాలు నిలిచింది. ఈ సినిమా పై ఎంతో మంది హాలీవుడ్ ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపించారు.
సూపర్‌స్టార్ మహేష్ క్రేజీ ప్రాజెక్ట్స్‌తో కొత్త ప్రయోగానికి సిద్దామయ్యారనే చెప్పుకోవాలి.మహేష్ బాబు ఆయన అభిమానులు ఒక్కటే కాదు తెలుగు సినీ అభిమానులందరు ఆయన సినిమాల కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
రణ్‌బీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్లలో భాగంగా బుధవారం రణ్‌బీర్ కపూర్, నాగార్జున, దర్శకుడు రాజమౌళి చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ, ఈ మీడియా సమావేశంలో దర్శకుడిగా కాకుండా, ఒక సినీ ప్రేక్షకుడుగా మాత్రమే హాజరయ్యనని చెప్పారు.