DOP Senthil Kumar: కెమెరామెన్ సెంథిల్ కుమార్ RRR పార్టీ.. స్పెషల్ ఎట్రాక్షన్ గా రామ్ చరణ్
సెంథిల్ కుమార్ తాజాగా ఆదివారం రాత్రి RRR సక్సెస్ పార్టీ నిర్వహించారు కెమెరామెన్ సెంథిల్ కుమార్. ఈ పార్టీకి రాజమౌళి, కీరవాణి ఫ్యామిలీలు, రామ్ చరణ్, మంచు మనోజ్, భూమా మౌనిక, అడివి శేష్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, మంచు లక్ష్మి, శోభు యార్లగడ్డ.. తదితర సినీ ప్రముఖులు విచ్చేశారు. దానితో ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.


























ఇవి కూడా చదవండి:
- Rashmika Mandanna : నేషనల్ క్రష్ సార్.. నేషనల్ క్రష్ అంతే.. అదరగొట్టిన రష్మిక మందన్నా లేటెస్ట్ పిక్స్
- Kethika Sharma : లుక్స్ తోనే కిక్ ఇస్తున్న రొమాంటిక్ బ్యూటీ “కేతిక శర్మ”..