Home / Samsung Mobiles
Samsung Galaxy S25 FE: సాంసంగ్ మొబైల్ ప్రియులంతా అత్యంత ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ S25 FE కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రాబోయే కొన్ని వారాల్లో లాంచ్ కావచ్చు. S25 FE గెలాక్సీ సరీస్‌లో మార్కెట్లోకి వస్తున్న వినూత్న మోడల్. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫ్యాన్ ఎడిషన్ మోడల్ సెల్ఫీ కెమెరాలో అప్‌గ్రేడ్‌ను చూడచ్చు. ఈ ఫోన్‌ను 10మెగాపిక్సెల్‌కి బదులుగా 12మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో లాంచ్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ సంవత్సరం […]
Samsung Galaxy s25 Edge, Motorola Razr 60 ultra, Vivo v50 elite Launching on this week: మరికొన్ని రోజుల్లో సరికొత్త స్మార్ట్ఫోన్లు లాంచ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. మీరు కూడా కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే కాస్త ఆగండి. ఈ వారం మూడు కొత్త ఫోన్లు లాంచ్ కానున్నాయి. వాటిలో సామ్సంగ్ నుండి మోటరోలా వరకు అనేక కొత్త స్మార్ట్ఫోన్లు లాంచ్ కానున్నాయి. ప్రత్యేకత ఏమిటంటే ఈ స్మార్ట్ఫోన్లన్నీ ప్రీమియం, మిడ్-రేంజ్ విభాగంలో లాంచ్ […]
Up to Rs 28,000 Discount on Samsung Galaxy S25 Mobile: మీరు చాలా కాలంగా సామ్సంగ్ అత్యంత ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ‘Galaxy S25 Ultra’ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా..? అయితే ఇది మీకు గొప్ప అవకాశం కావచ్చు. అవును, ఈ సమయంలో అమెజాన్‌లో సామ్సంగ్ ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌పై రూ.28 వేల కంటే ఎక్కువ తగ్గింపు కనిపిస్తోంది. అయితే, ఈ డిస్కౌంట్ ఆఫర్లో ఫ్లాట్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్ కూడా ఉన్నాయి. దీని […]
Samsung Galaxy S25 Edge Launching on May 13th: కొరియన్ టెక్ కంపెనీ సామ్సంగ్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ Galaxy S25 Edgeతో సంచలనం సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ బ్రాండ్ ఈ ఫోన్‌ను మే 13న లాంచ్ చేయబోతోంది. లాంచ్‌కు ముందు, కంపెనీ అధికారికంగా టీజర్ వీడియోను షేర్ చేసింది, ఇది రాబోయే స్మార్ట్‌ఫోన్ ముఖ్యమైన ఫీచర్లను వెల్లడిస్తుంది. గెలాక్సీ S25 ఎడ్జ్ కార్నింగ్ , కొత్త గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2 ను […]
Samsung Galaxy F56 5G: సామ్సంగ్ భారతదేశంలో గెలాక్సీ F56 5Gని నిశ్శబ్దంగా విడుదల చేసింది. ఇది ఇప్పటివరకు అత్యంత సన్నని F-సిరీస్ స్మార్ట్‌ఫోన్, కేవలం 7.2మి.మీ మందం మాత్రమే. F56 5Gలో కొన్ని హార్డ్‌వేర్ అప్గ్రేడ్లతో పాటు ఫ్లాగ్షిప్ డిజైన్ అందించింది. అలాగే, ఫోన్లో శక్తివంతమైన 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీనితో పాటు, ఈ మధ్యస్థాయి స్మార్ట్‌ఫోన్ ట్యాప్ అండ్ పే, గూగుల్ జెమిని వంటి […]
Samsung Galaxy S24 Plus Price Cut: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల జాతర మొదలుపెట్టింది. కంపెనీ సాసా లేలే సేల్‌లో ఫ్రీమియం స్మార్ట్ఫోన్ల ధరను భారీగా తగ్గించింది. ఇప్పడు ఎటువంటి టెన్షన్ లేకుండా ‘Samsung Galaxy S24 Plus’ని కొనుగోలు చేయచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు లక్ష రూపాయలు. కాబట్టి చాలా మంది వినియోగదారులు దీనిని కొనలేరు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ దాని ధరలో పెద్ద కోత విధించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన […]
Smartphones Under 8000: 8,000 లోపు కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే, అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌ను మీరు మిస్ చేసుకోలేరు. ఈ సేల్‌లో 50 మెగాపిక్సెల్‌ల వరకు మెయిన్ కెమెరా ఉన్న ఫోన్‌ను రూ. 8 వేల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ ఈ అద్భుతమైన సేల్‌లో బలమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్ రూ. 6 వేల కంటే తక్కువ ధరకు లభిస్తుంది. ఈ జాబితాలో సామ్సంగ్ ఫోన్ కూడా ఉంది. ఈ […]
Samsung Galaxy S25 Edge: సామ్సంగ్ Galaxy S25 Edge కొత్త లాంచ్ తేదీ వెల్లడైంది. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో దక్షిణ కొరియా కంపెనీ ఈ ఫోన్‌ను టీజ్ చేసింది. ఈ నెలలో ఈ సామ్సంగ్ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం, ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ అవుతుంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సందర్భంగా సామ్సంగ్ ఈ ఫోన్ ప్రదర్శించింది. దీని కెమెరాతో సహా […]
Samsung Galaxy S24 FE 5G: పెళ్లిళ్ల సీజన్ వేళ ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ సామ్సంగ్ మంచి జోరు మీద ఉంది. Samsung Galaxy S24 FE 5G ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ధరను భారీగా తగ్గించింది. ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ నుంచి 30 శాతం డిస్కౌంట్‌తో ఈ మొబైల్‌ను కొనుగోలు చేయచ్చు. ఇది ఇప్పటివరకు అత్యుత్తమ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఆఫర్లలో ఒకటి. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.59,999కి లాంచ్ అయింది. అయితే ఇప్పుడు కనీసం రూ.41,999కి […]
Samsung Galaxy S24 FE 5G Big Discount: పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. ఇప్పుడు అన్ని రకాలు ఉత్పత్తులపై అత్యుత్తమ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఇప్పుడే సరైన సమయం. ‘Samsung Galaxy S24 FE 5G’ ఫ్లాట్ రూ. 18,000 తగ్గింపుతో లభిస్తుంది. ఇది ఈ సీజన్లో అత్యుత్తమ ఆఫర్లలో ఒకటిగా నిలిచింది. శక్తివంతమైన ఫీచర్లు, అద్భుతమైన కెమెరా, ప్రీమియం డిజైన్‌తో ఈ ఫోన్ చాలా సరసమైనది. […]