Home / PM Modi
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కర్ణాటక పర్యటించారు. తన పర్యటన సందర్భంగా చిక్కబళ్లాపూర్, బెంగుళూరు మరియు దావణగెరెలలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలలో ప్రధాని పాల్గొన్నారు. అంతేకాదు బెంగుళూరు మెట్రో ఫేజ్ 2 యొక్క కొత్త సెక్షన్ను కూడా మోదీప్రారంభించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో రూ.1,780 కోట్ల విలువైన 28 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
గత పార్లమెంట్ సమావేశాల సందర్భంగా తన ప్రసంగంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై పరువు నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ శుక్రవారం రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రివిలేజ్ మోషన్ తీర్మానం ప్రవేశ పెట్టారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన దాదాపు రూ. 16,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేయనున్నారు. దక్షిణాది రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న పోరు చివరి దశకు చేరుకుంది. నేడు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఉదయం 9 గంటలకు నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. చివరి టెస్ట్ మ్యాచ్లో గెలుపు కోసం పోటాపోటీగా ఇరుజట్లు బరిలోకి దిగుతుండడంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(POK)ను ఉద్దేశించి హర్యాణా మంత్రి కమల్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు, మూడేళ్లలో పీఓకే.. భారత్లో భాగమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు రోహ్తక్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీష్ సిసోడియా అరెస్టు నేపధ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు లేఖ రాశాయి.
మైక్రోసాఫ్ట్ వ్యవస్దాపకుడు బిల్ గేట్స్, భారత ప్రదాని నరేంద్రమోదీతో తన సమావేశం గురించి బ్లాగులో రాసుకున్నారు. భారతదేశాన్ని చాలా సురక్షితమైన, సమర్థవంతమైన మరియు సరసమైన టీకాలు తయారు చేయగల అద్భుతమైన సామర్థ్యమున్న దేశంగా ప్రశంసించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్ణాటకలోని శివమొగ్గలో 450 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించారు. దీంతో ఇక్కడి నుంచి కర్ణాటకలోని ఇతర నగరాలకు కనెక్టివిటి పెరుగుతుంది.
ప్రభుత్వ పాఠశాల లైబ్రరీలలో 'ఎగ్జామ్ వారియర్స్' పుస్తకాన్ని అందుబాటులో ఉంచాలని విద్యా మంత్రిత్వ శాఖ బుధవారం అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది.