Home / Pawan Kalyan
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏలూరు వేదికగా వాలంటీర్ల గురించి పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు సదరు వ్యాఖ్యల పట్ల ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు పవన్‌కు మహిళా కమిషన్ తాజాగా నోటీసు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఏలూరులో మహిళల మిస్సింగ్‌పై పవన్ చేసిన ఆరోపణలపై ఆధారాలివ్వాలని స్పష్టం చేసింది.
Pawan Kalyan: రానున్న 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ బలమైన ముద్ర వేస్తుందనే నమ్మకాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. తొలి విడత వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసిన పవన్ కళ్యాణ్.. నేటి నుంచి రెండో విడత వారాహి విజయ యాత్రకు సిద్ధం అవుతున్నారు
#BroFirstSingle: పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ మై డియర్ మార్కాండేయ సాంగ్ నెట్టింట విడదలయ్యి రచ్చ చేస్తుంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి అధికార పార్టీ నేతలు విమర్శలు చేయడం.. వాటికి తనదైన శైలిలో పవన్ రిప్లై ఇవ్వడం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా కళ్యాణ్ తన మూడో భార్య అన్నా లెజినోవాతో విడిపోయారనే విష ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పలసిన పని లేదు. సాధారణంగా అందరు హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు.. కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రమే భక్తులు ఉంటారు. ఈ మాటని పలువురు ప్రముఖులు బహిరంగంగానే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఒక వైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు పవన్.
జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. వారాహి యాత్రలో భాగంగా నేడు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ టూర్ లో భాగంగా ముందుగా భీమవరంలో జనసేన నేతలతలో సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో పలువురు నేతలు జనసేన
BRO Teaser: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మామా మేనల్లుడు కలయికలో తెరకెక్కుతున్న మెగా మల్టీస్టారర్ మూవీ ‘బ్రో’. ఈ సినిమా తమిళ చిత్రం ‘వినోదయ సిత్తం’కి రీమేక్ గా తెరకెక్కుతుంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. తెలంగాణ పోలీస్ నియామక పరీక్షలో తప్పులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆ లేఖలో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నిర్వహించిన పోలీసు నియామక రాత పరీక్షలో నాలుగు ప్రశ్నలు తప్పుగా వచ్చాయని
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారని తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ ఉపవాస దీక్షలో ఉన్న కారణంగా.. నీరసంగా ఉండడంతోనే అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది.
OG: వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఉన్న నేపథ్యంలో ఈ సంవత్సరం చివరికల్లా చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేసి.. ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలేలా కృషి చేయాలని ఫిక్స్ అయ్యారు పవన్ కళ్యాణ్. దానితో గత కొంత కాలంగా సినిమా షూటింగ్స్ లో తెగ బిజీగా ఉన్నాడు.