Home / Pakistan
బ్యాంకింగ్ భాషలో డాలర్ విలువ ఓపెన్ మార్కెట్ రేట్లపై ఆధారపడి ఉంటుంది.పాకిస్థానీ బ్యాంకులు విదేశీ చెల్లింపుల కోసం 'ఓపెన్ మార్కెట్'లో డాలర్లను కొంటున్నాయి.
తీవ్ర ఆర్దికసంక్షోభం, నగదు కొరతతో ఉన్న పాకిస్థాన్ జనవరి 3 నుంచి మార్కెట్లు, మాల్స్ మరియు కళ్యాణ మండపాలను ముందుగానే మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
ప్రధాని మోదీని ‘గుజరాత్ కసాయి’గా అభివర్ణించిన పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో-జర్దారీకి మరో పాక్ మంత్రి జతకలిసారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ అప్పటి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖార్‌ను ఉగ్రవాదానికి మద్దతివ్వడంపై హెచ్చరించారు.
పాకిస్థాన్ కొత్త ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్‌ను ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎంపిక చేశారు. నవంబర్ 29న పదవీ విరమణ చేయనున్న జనరల్ కమర్ జావేద్ బజ్వా స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ మునీర్ నియమితులయ్యారు.
గురువారం జోధ్‌పూర్‌లో వంద మంది పాకిస్థానీ వలసదారులకు భారత పౌరసత్వం లభించింది. వీరందరికీ జిల్లా యంత్రాంగం పౌరసత్వ ధ్రువీకరణ పత్రాన్ని అందజేసింది.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ బాజ్వా త్వరలోనే రిటైర్ కాబోతున్నారు. ఈ నేపధ్యంలో ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బాజ్వా ఆయన కుటుంబసభ్యులు, ఆయన బంధువులు కేవలం ఆరు సంవత్సరాల కాలంలో బిలియనీర్లు అయ్యారని వెల్లడించింది పాక్ డిజిటల్ మీడియా.
మాప్రేమకు ఖచ్చితంగా పరిమితులు లేవు అందుకే వయస్సు అడ్డంకిని పట్టించుకోకుండా పెళ్లి చేసుకున్నామని అంటున్నారు పాకిస్తాన్ కు చెందిన ఒక జంట.
సానియా మీర్జా మరియు షోయబ్ మాలిక్ విడిపోయారనే వార్తల మధ్య, ఆయేషా ఒమర్ అనే పాకిస్థాన్ నటి చర్చనీయాంశంగా మారింది.
తనపై దాడి జరుగుతుందని ముందే తెలుసని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.