Home / movie news
Shivaraj Kumar Look Test Completed: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఆర్సీ 16(RC16) అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. దీనికి పెద్ది అనే టైటిల్ ప్రచారంలో ఉంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్, కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించనున్నారు. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన […]
SSMB29 Latest Shooting Update: సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రస్తుతం చిత్రం రూపొందింది. పాన్ వరల్డ్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలె సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. రేపు రెండో షెడ్యూల్ మొదలుకానుంది. తొలి షెడ్యూల్‌ని ఓ అల్యూమినియ్ ఫ్యాక్టరిలో వేసిన సెట్లో షూటింగ్ జరిపారు. తొలి షెడ్యూల్ కూడా పూర్తయై […]
Vishwak Sen Laila Locks OTT Release Date: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘లైలా’ (Laila OTT) మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లో రిలీజైన ఈ సినిమా తొలి షోకే డిజాస్టర్ టాక్ అందుకుంది. ఇందులో విశ్వక్ సేన్ సోనూ మోడల్ అనే సెలూన్ బాయ్ పాత్రలో కనిపించాడు. మరోవైపు లైలాగా లేడీ గెటప్లోనూ ఆకట్టుకున్నాడు. ఇందులో విశ్వక్ […]
Singer Kalpana Husband in Police Custody: ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. బెడ్‌పై అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను మంగళవారం సాయంత్రం పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కల్పన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, తక్కువ మోతాదులో ఆమె స్లీపింగ్ పిల్స్ తీసుకున్నట్టు వైద్యుల పరీక్షలో వెల్లడైనట్టు సమాచారం. అయితే ఆమె ఆత్మహత్యయత్నానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో కల్పన […]
Nayantha Request Fans and Media: రెండు దశాబ్ధాలకు పైగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది నయనతార. దక్షిణాదిలో గ్లామర్స్, లేడీ ఒకరియంటెడ్, ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది. అంతేకాదు హీరోల రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకుంటూ లేడీ సూపర్ స్టార్ అని పిలుపించుకుంటుంది. నయన్‌ను అభిమానులు ముద్దుగా లేడీ సూపర్ స్టార్ అని పిలుచుకుంటారనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తనని అలా పిలవద్దు అంటుంది నయన్. ఈ మేరకు మీడియా, […]
Tamanna and Vijay Varma Break Up: హీరోయిన్ తమన్నా, నటుడు విజయ్ వర్మలు రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం గోవాలోని న్యూ ఇయర్ ఈవెంట్లో వీరిద్దరు ముద్దు పెట్టుకున్న వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. అప్పుడే వీరి లవ్ బయటపడింది. ఆ తర్వాత ఈ జంట కూడా దానిని కన్ఫాం చేసేసింది. ఇక మిల్కీ బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతుందని అంతా అనుకున్నారు. ప్రస్తుతం ఆమె కెరీర్ అంతంత మాత్రంగానే ఉంది. […]
Sankranthiki Vasthunam Record Views in OTT: విక్టరి వెంకటేష్ హీరోగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్లుగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ బ్లాక్పోస్టర్ హిట్‌గా నిలిచింది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై బ్లాక్‌బస్టర్ పొంగల్ అనిపించుకుంది. బాక్సాఫీసు వద్ద రూ. 300పైగా వసూళ్ల దండయాత్ర చేసింది. ఇక ఈ చిత్రం 50 రోజులను పూర్తి చేసుకుని ఇప్పటికీ 94 సెంటర్లలో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతుంది. అలాగే ఇటీవల ఈ చిత్రం ఓటీటీలో రిలీజైన సంగతి […]
Sandeep Reddy Vanga Latest Comments: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోల రేంజోలో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో సందేహం లేదు. తొలి చిత్రం అర్జున్‌రెడ్డితోనే తెలుగు, హిందీలో తనకంటూ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఇక యానిమల్తో సందీప్ రెడ్డి వంగా పేరు నేషనల్ వైడ్‌గా మారుమోగింది. చూడటానికి సైలెంట్‌గా, కూల్‌గా కనిపించే సందీప్‌లో ఇంత ఫైర్ ఉందా? అని అంతా ఆశ్చర్యపోయేలా యానిమల్ తెరకెక్కించారు. బోల్డ్ అండ్ […]
Pruthviraj Sukumar Post Viral: సలార్ నటుడు, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకి ఆయన పోస్ట్ అర్థమేంటీ అని సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా తెగ ఆరా తీస్తున్నారు. ఇంతకి ఆ పోస్ట్ ఏంటంటే.. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు కాంబో ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ29(SSMB29) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గుట్టుచప్పుడు కాకుండా […]
Sivaji Ganesan House Seized: నడిగర్ తిలగం, మహానటుడు శివాజీ గణేశన్ ఇంటినిక జప్తు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయన మనవడు దుష్యంత్ (శివాజీ గణేశన్ పెద్ద కుమారుడు రామ్ కుమార్ కొడుకు) చేసిన అప్పును తీర్చలేకపోవడంతో ఆయన ఇంటిని జప్తు చేయాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో మహానటుడు శివాజీ గణేశన్ ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంటిని జప్తు చేస్తుండటంతో ఆయన అభిమానులు వాపోతున్నారు. కాగా ఆయన మనవడు దుష్యంత్ తన […]