Home / movie news
Mahesh Babu return to Hyderabad from Italy: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటలీ వెకేషన్ నుంచి తిరిగి వచ్చారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు అభిమానులతో ఫోటోలు దిగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం మహేష్.. దర్శక ధీరుడు రాజమౌళితో ఎస్ఎస్ఎంబీ29(#SSMB29) మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్ షూటింగ్ కూడా జరుపుకుంది. దీంతో షూటింగ్‌కి కాస్తా బ్రేక్ దొరకడంతో ఇటీవల కుటుంబంతో కలిసి ఇటలీ వెకేషన్‌కి వెళ్లాడు. ఫ్యామిలీతో […]
Dhanush Movie Director SS Stanley Passed away: సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు, యాక్టర్ ఎస్ఎస్ స్టాన్లీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తమిళ పరిశ్రమలో ప్రముఖ దర్శకులలలో ఒకరుగా స్టాన్లీ గుర్తింపు పొందారు. శ్రీకాంత్ నటించిన ఏప్రిల్ మంత్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ధనుష్‌తో […]
Tollywood Stars Who Have Own Private Jets Worth Crores: ప్రస్తుతం సౌత్ నుంచి నార్త్ వరకు హీరోలంత పాన్ ఇండియా అంటూ పరుగులు పెడుతున్నారు. దీంతో రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్లో తీసుకుంటున్నారు. ఒకప్పుడు 20 నుంచి 30 కోట్ల రూపాయలు తీసుకునే హీరోలు ఇప్పుడు వందల కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. ఇక వారి లైఫ్‌స్టైల్ కూడా మరింత లగ్జరీ మారింది. దీంతో స్టార్ హీరోల లైఫ్‌స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు సాధారణ ప్రజలు […]
Hero Ravi Teja’s Mass Jathara ‘Tu Mera Love’ Lyrical Song Out: మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’. హిట్స్ ప్లాప్స్తో సంబంధం లేకుండ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ మాస్ హీరో. ఈ క్రమంలో కొత్త దర్శకుడు భాను భోగవరపుతో చేస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్‌తో పాటు ప్రోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని జరుపుకుంటుంది ఈ సినిమా. త్వరలోనే […]
Kannada Actor Bank Janardhan Passed Away: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, కమెడియన్ బ్యాంక్ జనార్థన్ (75) అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. ఆరోగ్య సమస్యలతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. కన్నడలో పలు సినిమాల్లో నటించిన పలు బుల్లితెర సీరియల్స్‌లోనూ నటించి మంచి గుర్తింపు పొందారు. దీంతో ఆయన మరణంతో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల […]
Nidhhi Agerwal Counter to Netizen Who Slams Her: తనపై విమర్శలు చేసిన ఓ నెటిజన్‌కు హీరోయిన్ నిధి అగర్వాల్ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఓ నెటిజన్ ట్విటర్లో శ్రీలీలతో పోలుస్తూ నిధిపై వ్యంగ్యంగా కామెంట్స్ చేశాడు. ఇది చూసిని నిధి సదరు నెటిజన్‌కి ఇచ్చి పడేసింది. అసలేం జరిగిందంటే.. నిధి అగర్వాల్ ప్రస్తుతం హరి హర వీరమల్లుతో పాటు రాజాసాబ్‌లో చిత్రాల్లో నటిస్తుంది. తెలుగులో ఆమె రీఎంట్రీ ఇస్తున్న సినిమాలివే కావడం విశేషం. ఇవి […]
Producer Satyanarayana Reddy Comments on Hero Nithiin: కొంతకాలంగా హీరో నితిన్‌కి పెద్దగా కలిసిరావడం లేదనే చెప్పాలి. వరుసగా అతడి సినిమాలు డిజాస్టర్ అవుతున్నాయి. దీంతో ఓ పెద్ద హిట్ కొట్లాలని ఆశగా ఎదురుచూస్తున్న నితిన్ వరసగా సినిమాలు చేస్తున్నాడు. కానీ అవి వర్కౌట్ అవ్వడం లేదు. ఓ మంచి కథ, భారీ హిట్ కోసం చూస్తున్న నితిన్‌పై తాజాగా ఓ నిర్మాత సంచలన ఆరోపణలు చేశాడు. ఆయన మరెవరో కాదు బింబిసార డైరెక్టర్ వశిష్ట […]
Tamannaah comments on Her Marriage: మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. తెలుగులో ఆమె నటించిన ‘ఓదెల 2’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ఆమెకు తాజాగా పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. దీనికి తమన్నా ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? రెండేళ్లు విజయ్ వర్మతో చెట్టాపట్టాల్..! ఈ మధ్య తమన్నా పేరు బాగా వినిపిస్తోంది. ఇటూ ప్రొఫెషనల్ అటూ పర్సనల్ లైఫ్‌లో తరచూ […]
Bollywood Hero Salman Khan gets fresh Death Threat: కొంతకాలంగా బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్‌కు హత్య బెదిరింపులు వస్తున్నాయి. సల్మాన్‌ను చంపేస్తాంటూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వరుస బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు మరోసారి బెదిరింపులు వచ్చాయి. కారులో బాంబు పెట్టి సల్మాన్‌ను పేల్చేస్తామంటూ వర్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కు తాజాగా ఒక వాట్సాప్ సందేశం వచ్చింది. ఆయన ఇంట్లోకి చొరబడి కాల్పులు జరుపుతామని, లేదంటూ కారులో బాంపు […]
Nani’s HIT 3 Tariler Out: నేచురల్ స్టార్ నాని మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘హిట్ 3’ (HIT 3 Trailer). ఇందులో నాని అర్జున్ సర్కార్‌గా పవర్ఫుల్ పోలీసు ఆఫిసర్‌గా కనిపించనున్నాడు. ముందు నుంచి ఈ సినిమా విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. హిట్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న మూడో చిత్రమిది కావడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదల ట్రైలర్ మరింత బజ్ పెంచింది. మే 1న రిలీజ్ త్వరలో ఈ సినిమా […]