Home / Megastar Chiranjeevi
సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన 'వాల్తేరు వీరయ్య' మరియు నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన 'వీరసింహారెడ్డి' చిత్రాలు విడుదల అవుతున్నాయి. ఇపుడు ఈ రెండింటికి పోటీగా నిర్మాత దిల్ రాజు తమిళ సినిమాను తీసుకురావాలనుకోవడం సంచలనం కలిగిస్తోంది.
కాలంతో పాటు సినిమాలు ఎంత అభివృద్ధి చెందినా, కొన్ని పాత విషయాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. వాటిలోఒకటి 'ఐటెమ్ సాంగ్స్'. బాలీవుడ్ మరియు టాలీవుడ్ రెండూ ఈ రోజుల్లో స్టార్ హీరోయిన్లను ఐటెమ్ గర్ల్స్‌గా పెట్టుకుంటున్నాయి.
బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్.. మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో షేర్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి తన రాబోయే చిత్రాల కోసం విభిన్న తారలను ఎంపిక చేసుకోవాలనే కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. తాజాగా వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజతో కలిసి స్టెప్పులేసారు.
మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రం “వాల్తేరు వీరయ్య” మరియు నందమూరి బాలకృష్ణ 107వ చిత్రంగా వస్తున్న “వీరసింహా రెడ్డి”2023 సంక్రాంతి సందర్భంగా బాక్సాఫీస్ వద్ద తలపడుతున్నాయి.
హైదరాబాదు బంజారాహిల్స్ డీఏవీ పాఠశాలలో చిన్నారి పై లైంగిక దాడి ఘటన కలిచివేసిందని ప్రముఖ నటుడు చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన పై స్పందించిన చిరంజీవి, చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడటం అమానుషంగా పేర్కొన్నారు.
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా 154 సినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్రం బృందం. మెగా అభిమానులకు దివాళి మాస్ మెగా ఎంటర్టైనర్ గా టైటిల్ టీజర్ వదిలారు. ఇది విడుదల చేసిన కొద్ది క్షణాల్లోని సోషల్ మీడియా అంతా రచ్చరచ్చగా మారింది. ఇలాంది మాస్ యాక్షనే కదా బాస్ నుంచి కోరుకుంటున్నామంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్.
#MEGA154 నుంచి తాజా అప్ డేట్ వచ్చింది. సినిమా గ్లింప్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దీన్ని చూసి మెగాఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. గ్లింప్స్ అదిరిపోయిందని, బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఫుల్ మాస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఈ దీపావళి మాస్ మూలవిరాట్‌కు స్వాగతం పలుకుదాం #Mega154 టైటిల్ టీజర్ లాంచ్ అక్టోబర్ 24న ఉదయం 11.07 గంటలకు.
గాడ్ ఫాదర్ సక్సెస్ ని మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. గాడ్ ఫాదర్ చిత్రంలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ అతిధి పాత్రలో నటించారు.