Home / latest tollywood news
పూజా హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కొడుతుండడంతో పూజాకి ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఈ భామ సల్మాన్ ఖాన్ సరసన ఒక మూవీలో నటిస్తుంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలందరిలో తాను ప్రత్యేకం అని నిరూపించుకున్న హీరో అల్లరి నరేష్. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ హీరో. కడుపుబ్బా నవ్వించే సినిమాలు చేస్తూ తెలుగు నాట విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న అల్లరి నరేష్ గత కొన్నేళ్లుగా ఫ్లాప్స్ తో సతమతమవుతూ వచ్చాడు.
తెలుగు ప్రేక్షకులకు డైరెక్టర్ బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బి.గోపాల్,వి.వి.వినాయక్ ల తర్వాత మాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన దర్శకుడు బోయపాటి. రవితేజ హీరోగా చేసిన ‘భద్ర’ సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు బోయపాటి శ్రీను. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో
టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి మళ్ళీ మరో సినిమాతో గట్టి కమ్ బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. దాదాపు ఐదేళ్ల కిందట ఈయన తెరకెక్కించిన ఆర్ఎక్స్ - 100 చిత్రం ఒకేసారి అజయ్ కి, హీరో కార్తికేయకి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కి ఫుల్ క్రేజ్ తెచ్చిపెట్టింది. చిన్న సినిమాగా వచ్చిన ఆ మూవీ భారీ హిట్ అందుకోవాడమే కాకుండా యూత్ లో
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలో తల్లిదండ్రలు కాబోతున్న సంగతి తెలిసిందే. పెళ్లైన పదేళ్ల తర్వాత మెగావారి కోడలు పెద్ద గుడ్ న్యూస్ చెప్పడంతో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. కాగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఉపానస సీమంతం వేడుకలను ఘనంగా జరిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను స్వయంగా ఉపాసన నెట్టింట షేర్ చేశారు.
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన 'అమిగోస్' మూవీ ద్వారా ఆషికా రంగనాథ్ టాలీవుడ్ కి హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయినా ఈ అమ్మడు మాత్రం తెలుగు ప్రజలకు బాగానే సుపరిచితం అయ్యారు.
ఓ వ్యక్తి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ప్రముఖ సింగర్ సునీత భర్త వీరపనేని రామకృష్ణ పోలీసులను ఆశ్రయించారు.
అటు బుల్లితెర ఇటు వెండితెర పై కూడా అనసూయ భరద్వాజ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ మధ్యకాలంలో అనసూయ ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కాంట్రవర్సీలతో కాలం గడిపేస్తోందనే చెప్పాలి. కాగా తాజాగా పట్టుచీర కట్టిన కుందనపు బొమ్మలా ఉన్న ఈ అమ్మడు లుక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Virupaksha Movie Review : మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.. విభిన్న కథలతో, విలక్షణ పాత్రలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బైక్ యాక్సిడెంట్ తో ప్రాణాపాయం నుంచి బయట పడిన తర్వాత నటించిన తొలి చిత్రం విరూపాక్ష. ఈ సినిమాలో మళయాల ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీతో సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. డైరెక్టర్ సుకుమార్ ఈ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, నమృత తనయురాలు సితార తెలుగు ప్రజలందరికీ సుపరిచితురాలే. చిన్న వయసు నుంచే సూపర్ యాక్టివ్ గా ఉంటూ తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది ఈ చిన్నారి. తన యాక్టివ్ నెస్ తో అందర్నీ కట్టిపడేసింది. మహేష్ బాబు కూతురు గా కాకుండా తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకోంది.