Home / latest telugu news
Wather Update: ఇప్పుడొస్తాయ్ అప్పుడొస్తాయని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు అదిగో ఇదిగో అంటూ ఇంకా ఆలస్యం అవుతున్నాయి. దానితో తెలుగు రాష్ట్రాల్లో ఎండ వేడిమి పెరిగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజుల పాటు ఎండ తీవ్రత ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Horoscope: జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశులలోని వారు చేసే పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే జూన్ 6వ తేదీన రాశి ఫలాలు(Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం
Bridge Collapse: ఎంతో ప్రతిష్టాత్మకంగా గంగానదిపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్ అది. ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. కానీ ఒక్కసారిగా బ్రిడ్జ్ అంతా కుప్పకూలిపోయింది. ఈ షాకింగ్ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.
Gold And Silver Price: గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొన్నటికి మొన్న జూన్ 3న బంగారం ధరలు భారీగా తగ్గి ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో గోల్డ్, సిల్వర్ విక్రయాలు అధికంగా జరుగుతున్నాయి.
Dry Amla: అందంగా కనిపించడానికి యువత చేసే పనులు అన్నీ ఇన్నీ కావనుకోండి. రాయని క్రీము ఉండదు వాడని సబ్బులు ఉండవు. వెయ్యని ఫేస్ ప్యాక్స్ ఉండవు. అయినా కానీ ఏవో ఒక ఎఫెక్ట్స్ వల్ల ముప్పై ఏళ్లు కూడా నిండక ముందే ముఖంపై ముడుతలు వస్తున్నాయా.. అయితే దానికి చక్కటి వంటింటి చిట్కా మీకోసమే.
Daily Horoscope: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి పూర్తి వివరాలతో జూన్ 4 ఆదివారం రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం
యూట్యూబ్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అరియానా గ్లోరీ.. రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ పుణ్యమా అని ఫేమస్ అయ్యింది. ఇక అక్కడితో ఆగక బిగ్ బాస్ దెబ్బకు సెలబ్రిటీ అయ్యింది. కాగా ఈ మధ్య పెద్దగా అవకాశాలు లేకపోవడంతో హాట్ షో చేస్తూ ఆమె తాజాగా రెడ్ కలర్ డ్రెస్సులో చేసిన ఫొటో షూట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, దేశంలో ప్రతినలుగురిలో ఒకరికి రక్తపోటు ఉంది. అయితే, వారిలో కేవలం 12% మందికి మాత్రమే వారి హైబీపీ నియంత్రణలో ఉంది. గ్రామీణ జనాభాలో రక్తపోటు ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఆరోగ్య సంరక్షణ అక్షరాస్యత లేకపోవడం, పేద రోగుల స్వీయ-సంరక్షణ లేకపోవడం, ఎక్కువ మంది సొంతంగా మందులను తీసుకోవడం, ఇంకా ఎన్నో కారణాలు ఈ రక్తపోటును తీవ్రతరం కావడానికి కారణాలని చెప్పవచ్చు.
బంగారం ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతూ ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడం వల్ల బంగారం కొనుగోళ్లు భారీగానే సాగుతున్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లోని మార్కెట్లలో ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Telugu Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం, శోభకృత్ నామ సంవత్సరం మే 15వ తేదీన శుభ, అశుభ ఘడియలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.