Published On:

Ariyana Glory: చిన్న గౌనులో అదరహో అనిపించేలా అరియానా అందాలు

యూట్యూబ్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అరియానా గ్లోరీ.. రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ పుణ్యమా అని ఫేమస్ అయ్యింది. ఇక అక్కడితో ఆగక బిగ్ బాస్ దెబ్బకు సెలబ్రిటీ అయ్యింది. కాగా ఈ మధ్య పెద్దగా అవకాశాలు లేకపోవడంతో హాట్ షో చేస్తూ ఆమె తాజాగా రెడ్ కలర్ డ్రెస్సులో చేసిన ఫొటో షూట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.