Home / latest telugu news
Tamilnadu First Women Bus Driver: తమిళనాడులో మొదటి మహిళా బస్సు డ్రైవర్ గా పేరొందిని షర్మిలకు ఆ యాజమాన్యం షాక్ ఇచ్చింది. అధికార పార్టీకి చెందిన ఎంపీ కనిమొళి షర్మిలను అభినందించిన కొద్ది గంటలకే ఆ మహిళా బస్సు డ్రైవర్ పై యాజమాన్యం వేటు వేసింది.
Anger Management: మన భావోద్వేగాలకు మనం తీసుకునే ఆహారాలకు విడదీయలేని బంధం ఉంది. మనం సంతోషంగా ఉన్నా బాధలో ఉన్నా ఫుడ్ క్రేవింగ్స్ బాగా ఉంటాయనేది నిపుణుల మాట. కోపం వంటి ప్రతికూల భావోద్వేగాలకు మనం తీసుకునే ఆహారాలు కూడా కారణమవుతాయంట.
Telangana Martyrs Memorial: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు నేటితో ముగియనున్న సందర్భంగా 22 జూన్ 2023న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా 'తెలంగాణ అమరుల స్మారకం –అమర దీపం' ప్రజ్వలన కార్యక్రమం జరుగనుంది.
Monsoon Weather Update: తెలుగు రాష్ట్రాలను ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు పలకరించాయి. తొలకరి చినుకులతో తెలుగు రాష్ట్రాలు మురిసిపోయాయి. ఒక్కసారిగా కురిసిన చిరు జల్లులతో నేల పరవసించిపోయింది. ఇన్నాళ్లూ భానుడి భగభగలతో అల్లాడిన ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
Kajal Agarwal: చందమామ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ అతి తక్కువ కాలంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా మెప్పించింది.
Realme Narzo 60: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్ మీ త్వరలో భారత మార్కెట్లో మరో కొత్త మోడల్‌ను లాంచ్ చేయనుంది. బడ్జెట్ ధరలో రియల్ మీ నార్జో 60స్మార్ట్ ఫోన్ తీసుకురానుంది.
Elon Musk Meet Modi: అమెరికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ బిజీబిజీగా గడుపుతున్నారు. కాగా న్యూయార్క్‌లోని లొట్టే న్యూయార్క్ ప్యాలెస్‌లో పీఎం మోడీతో ట్విట్టర్ సీఈవో, టెస్లా అధినేత ఎలోన్ మస్క్ భేటీ అయ్యారు.
Hyderabad: హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో అర్థరాత్రి వేళ ఓ ఘోర ప్రమాదం జరిగింది. సాగర్ రింగ్ రోడ్ వద్ద బైరమలగూడలో నిర్మాణ దశలో ఉన్న ఫ్లై ఓవర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
Manipur Violence: మణిపూర్‌లో కొద్దిరోజులుగా అల్లర్లు చెలరేగుతూనే ఉన్నాయి. షెడ్యూల్డు తెగల జాబితాలో ఉన్నవారు కొన్ని రోజుల క్రితం ప్రారంభించిన ఈ నిరసన కార్యక్రమాలు మరింత హింసాత్మకంగా మారాయి. దీనితో ఆ రాష్ట్రమంతా అల్లకల్లోలం అవుతుంది.
Kerala High Court: కేరళకు చెందిన మహిళ మోడల్ రెహనా ఫాతిమా(33)కు కేరళ హైకోర్ట్ ఊరటనిచ్చింది. తనపై ఉన్న కేసులను ఎత్తివేసింది. కొద్ది రోజుల క్రితం రెహానా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.